HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Who Is Ajahn Siripanyo The Billionaire Heir Who Left His Fathers 5 Billion Dollars Empire To Become A Monk

Billionaire To Monk : ప్రపంచంలోనే సంపన్న సన్యాసి.. రూ.40వేల కోట్ల ఆస్తిని వదిలేశాడు

ప్రాచీన కాలం నాటి మహా పురుషుల(Billionaire To Monk) నిర్ణయాలు అత్యద్భుతం.

  • By Pasha Published Date - 05:20 PM, Wed - 27 November 24
  • daily-hunt
Ajahn Siripanyo Billionaire Heir To Monk Worlds Richest Monk

Billionaire To Monk : ఈ ప్రపంచమే పెద్ద వింత. అందులో నివసించే కొందరు మనుషులు ఇంకా పెద్ద వింత. ఎందుకంటే వారి నిర్ణయాలు చాలా వెరైటీగా ఉంటాయి. అందరినీ  అవాక్కయ్యేలా చేసే నిర్ణయాలను ఆ కొందరు తీసుకుంటుంటారు.  ప్రాచీన కాలం నాటి మహా పురుషుల(Billionaire To Monk) నిర్ణయాలు అత్యద్భుతం. మహా పురుషుల బాటలో నడవాలనే ఏకైక సంకల్పంతో అసాధారణ నిర్ణయాలు తీసుకునే గొప్ప వ్యక్తులు ఈ కలికాలంలోనూ ఉన్నారు. అలాంటి ఓ మనిషి, మహర్షి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Musi River Project : ‘మూసీ రివర్ ఫ్రంట్’ గురించి పార్లమెంటులో ప్రస్తావన.. బీఆర్ఎస్ ఎంపీకి కేంద్ర మంత్రి సమాధానం

  • అజన్‌ సిరిపన్యో (Ajahn Siripanyo).. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
  • అజన్‌ సిరిపన్యో అనే కుర్రాడి వయసు 21 సంవత్సరాలు.
  • ఈ యువకుడు  గౌతమబుద్ధుడి స్ఫూర్తితో సన్యాసిగా మారిపోయాడు.
  • చాలామంది యువత బౌద్ధ సన్యాసులుగా మారుతున్నారు. అయితే అజన్‌ సిరిపన్యో ఎందుకు స్పెషల్ అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం అతడి ఆస్తిలో ఉంది.
  • అజన్‌ సిరిపన్యో తండ్రి పేరు  ఆనంద్‌ కృష్ణన్‌. ఈయన  శ్రీలంక- తమిళ సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం మలేషియాలో బిలియనీర్‌ వ్యాపారవేత్త.  మలేషియాలోని అత్యంత ధనికుల లిస్టులో మూడో ప్లేసులో ఆనంద్‌ కృష్ణన్‌ ఉన్నారు. ఈయనకు రూ. 40 వేల కోట్లు విలువైన వ్యాపారాలు ఉన్నాయి.
  • ఆనంద్‌ కృష్ణన్‌‌కు టెలికాం, శాటిలైట్స్‌, ఆయిల్‌, గ్యాస్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు  ఉన్నాయి.
  • ఒకప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు స్పాన్సర్‌ చేసిన ఎయిర్‌సెల్‌ కంపెనీ కూడా ఆనంద్‌ కృష్ణన్‌‌దే.
  • 18 ఏళ్లు వచ్చే వరకు అజన్‌ సిరిపన్యో తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో చదువుకున్నాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలను నేర్చుకున్నాడు.
  • అజన్‌ సిరిపన్యో తల్లి మామ్వాజారోగీస్‌ సుప్రిందా చక్రబన్‌.. థాయ్‌లాండ్‌ రాజకుటుంబానికి చెందిన వనిత.
  • అజన్‌ సిరిపన్యో  తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులను కలిసేందుకు థాయ్‌లాండ్‌‌కు వెళ్లాడు. అక్కడే ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు. సన్యాసిగా మారారు.  ప్రస్తుతం స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి సేవ చేస్తున్నారు. మయన్మార్‌-థాయ్‌లాండ్‌ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో మఠాధిపతిగా ఉంటున్నారు.
  • కుమారుడు అజన్ తీసుకున్న నిర్ణయంతో ఆనంద్‌ కృష్ణన్‌ షాక్‌కు గురయ్యారు. అయితే ఆ నిర్ణయాన్ని ఆయన గౌరవించారు.

Also Read :Rich Habits : ధనవంతులుగా ఎదగాలంటే ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajahn Siripanyo
  • billionaire
  • billionaire heir
  • Billionaire To Monk
  • Business Empire
  • Monk

Related News

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd