HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu Tips These 5 Plants At Main Door Of House For Good Luck And Prosperity

Vastu tips: ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ 5 మొక్కలు ఉంచితే చాలు.. ఐశ్వర్యం, సంపద మీ వెంటే?

మామూలుగా చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని మొక్కలు చెట్లతో పచ్చగా అలంకరిస్తూ ఉంటారు. కొందరు వాస్తు ప్రకార

  • Author : Anshu Date : 25-07-2023 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vastu Tips
Vastu Tips

మామూలుగా చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని మొక్కలు చెట్లతో పచ్చగా అలంకరిస్తూ ఉంటారు. కొందరు వాస్తు ప్రకారం గా కేవలం కొన్ని రకాల మొక్కలను మాత్రమే నాటితే ఇంకొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రాన్ని విశ్వసించేవారు ఇంటి మెయిన్ డోర్ వద్ద ఐదు రకాల మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉండవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద 5 రకాల మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. మీ అదృష్టాన్ని మార్చే అదృష్ట మొక్కలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటిది తులసి మొక్క. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీ విష్ణువు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు.

కాగా వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను నాటడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక రెండవ మొక్క మల్లె మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో డబ్బు ఆదాయం పెరగాలంటే, మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మల్లె మొక్కను పెంచడం మంచిది. ఇది మీ ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా ఆదాయ వనరులను కూడా సృష్టింస్తుంది. మూడవ మొక్క పామ్ మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటే మీరు అలాంటి వాతావరణం నుండి బయటపడాలనుకుంటే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద పామ్ మొక్కను ఉంచండం మంచిది.

ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడమే కాకుండా, ఇంట్లో వ్యాపించే ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని కూడా తగ్గించగలదు. నాలుగవ మొక్క మనీ ప్లాంట్. వాస్తు శాస్త్రం Regards, మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద పెరగాలంటే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా మనీ ప్లాంట్‌ను ఉంచాలి. ఇది డబ్బును ఆకర్షించడమే కాకుండా ఇంట్లో ఆనందం శ్రేయస్సును కూడా తెస్తుంది. ఇక చివరిగా ఐదవ మొక్క ఫెర్న్ మొక్క. వాస్తు శాస్త్రంలో ఫెర్న్ మొక్క అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఫెర్న్ మొక్కను నాటితే ఇంటి వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fern plant
  • Main Door
  • money plant
  • Palm plant
  • vastu tips

Related News

Is planting a banana tree at home inauspicious? What do the scriptures say?

Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

ప్రకృతి ప్రేమికులు ఎన్నో రకాల మొక్కలు పెంచాలనుకుంటారు. అయితే కొన్ని మొక్కల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అందులో ఒకటి అరటి చెట్టు. ఈ చెట్టును పెరట్లో కానీ… ఇంటి ముందు కానీ నాటితే ఎలాంటి లాభనష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. అరటి చెట్టు ప్రతి భాగం ఉపయోగపడుతుంది. వాటి ఆకులను ఆహారం తినడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లో ఈ చెట్టును పెంచేందుకు ఆసక్తి చూపరు. ఎందుకంటే కొంతమంది ఉ

    Latest News

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

    • Kothagudem: భద్రాద్రి జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి

    • Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

    • గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd