HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu Tips Can We Keep Tortoise At Home Know

Vastu Tips: వాస్తు దోషాలు తొలగి అదృష్టం కలిసిరావాలంటే ఈ బొమ్మ మీ ఇంట్లో ఉండాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే వాస్తు విషయంలో విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్.

  • Author : Anshu Date : 28-05-2023 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vastu Tips
Vastu Tips

ప్రస్తుత రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే వాస్తు విషయంలో విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్. చాలామంది వాస్తు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అటువంటి వారు ఇంట్లో అడుగడుగునా ఎక్కడ ఏం ఉండాలి, ఏం ఉండకూడదనే అని సందేహ పడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఇంట్లో తాబేలు పెట్టుకోవడం కూడా ఒకటి. తాబేలు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. చైనా వాస్తు అని పిలిచే ఫెంగ్‌షుయ్ పద్ధతిలో తాబేలు ఎలా తన ఐదు అవయవాలను ఎలా అయితే లోపలికీ లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంటే ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా రక్షిస్తుందని చెబుతారు. మరి ముఖ్యంగా సంపద, ఆయుష్షు, శుభాలకు సంకేతంగా చెబుతారు. లోహంతో తయారు చేసిన తాబేలును నీటితో నింపిన పాత్రలో ఉంచి ఇంట్లో ఉత్తరదిశలో లేదంటే ఉత్తర దిశ బెడ్ రూమ్ లో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. దిష్టి కూడా తొలగిపోతుంది. స్పటికంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచితే సంతోషం వెల్లివిరుస్తుంది
తాబేలుని తూర్పు దిశలో ఉంచితే అశాంతి, సమస్యలు తొలగిపోతాయి. బొమ్మ తాబేలు మాత్రమే కాదు బతికున్న తాబేలుని తీసుకొచ్చి అక్వేరియంలో పెట్టొచ్చు. వాస్తురీత్యా ఉత్తర దిక్కు బుధుడికి చెందినది. ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడికి అదిదేవుడు విష్ణువు. తాబేలుని నీటిలో ఉంచి ఉత్తర దిక్కువైపు ఉంచడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. తాబేలు ఉన్న ఇంట్లో ఉంటే పిల్లల్లో జ్ఞానసంపద పెరుగుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఇంట్లో వాస్తుదోషాలు ఏమైనా ఉంటే వాటికి తాబేలు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • home
  • tortoise
  • vasthu tip for luck
  • vastu tips

Related News

Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

శివుని ప్రతిమను ఈ దిశలో ఉంచండి: విశ్వాసాల ప్రకారం, శివుని నివాసం కైలాస పర్వతానికి ఈశాన్య దిశలో ఉంది. కాబట్టి మీరు మీ ఇంట్లో శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలనుకుంటే, దానిని ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. ఆగ్రహంతో ఉన్న శివుడి చిత్రం: వాస్తు శాస్త్రం ప్రకారం, కోపంతో ఉన్న శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఇంటికి తీసుకురావద్దు. శివుని కోపంతో కూడిన భంగిమ వినాశనాన్ని సూచిస్తుంది. ఇ

    Latest News

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd