Devotional
-
Tirumala:ఈ నెల 11న తిరుమల రెండవ ఘాట్ రోడ్డు పునఃప్రారంభం
తిరుమల రెండవ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పనులు పూర్తి కావొచ్చాయి. జనవరి 11వ తేదీ రాత్రి నుంచి ఈ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Published Date - 09:17 AM, Mon - 10 January 22 -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రోగులకు ‘ఔషధ’ సాయం!
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ్నుంచో భక్తులు వస్తుంటారు. ఆయన దర్శన భాగ్యం కోసం తపిస్తుంటారు. ఇందుకోసం వారంరోజులైనా వేచిచూస్తారు.
Published Date - 04:58 PM, Sat - 8 January 22 -
Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
Published Date - 05:34 PM, Tue - 28 December 21 -
TTD : రేపు జనవరి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
జనవరి నెల ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు 20,000 చొప్పున 6,20,000 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు రూ. 300 డిసెంబర్ 24 నుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
Published Date - 11:15 AM, Thu - 23 December 21 -
Tirumala : తిరుమలకు మూడో ఘాట్ రోడ్…
కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కడప వైపు నుండి అన్నమయ్య మార్గంగా పిలువబడే ట్రెక్కింగ్ మార్గాన్ని తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు.తిరుమలకు ఇప్పటికే ఉను రెండు ఘాట్ రోడ్లకు అదనంగా మూడో ఘాట్ రోడ్డు నిర్మించే విషయం పరిశీలిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన
Published Date - 06:02 PM, Mon - 13 December 21 -
TTD: అన్ని దానాల్లోకెల్లా ‘గుప్త’దానం మిన్న!
సాధారణంగా దానాల గురించి ప్రస్తావన చేస్తే.. ‘అన్నదానం, రక్తదానం, విద్యాదానం’ అని పలువురు పలు రకాలుగా నిర్వచిస్తుంటారు. అయితే ఇదే విషయాన్ని కొంతమంది శ్రీవారి భక్తులను అడిగితే..
Published Date - 04:34 PM, Fri - 10 December 21 -
Tirumala: శోభాయమానంగా శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో ఏకాంత పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అమ్మవారి మూలమూర్తికి పుష్పాభిషేకం చేశారు.
Published Date - 11:13 PM, Thu - 9 December 21 -
Tirumala : తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించనున్న ఢిల్లీ ఐఐటీ నిపుణులు…?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
Published Date - 12:27 PM, Thu - 2 December 21 -
Amaravathi : అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి గా కొనసాగించాలని పలువురు రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Published Date - 11:42 AM, Wed - 17 November 21 -
Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 11:39 AM, Wed - 17 November 21 -
Karnataka Ratna: పునీత్ రాజ్‌కుమార్‌కు “కర్ణాటక రత్న” ప్రదానం: సీఎం బొమ్మై
ఇటీవల మరణించిన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు 'కర్ణాటక రత్న' అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు.
Published Date - 11:23 PM, Tue - 16 November 21 -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Published Date - 05:07 PM, Thu - 14 October 21 -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Published Date - 02:26 PM, Tue - 28 September 21