HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >O Not Keep These 2 Things In Your Storeroom To Avoid Financial Loss

Vastu Tips: ఈ రెండు వస్తువులు మీ స్టోర్ రూమ్ లో ఉంచకండి…లేదంటే ఆర్థికంగా నష్టపోతారు..!!

వాస్తుప్రకారం కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. వాస్తు శాస్త్రం అనేది ప్రకృతి యొక్క ఐదు ప్రాథమిక అంశాలు, వ్యక్తులు, వస్తువుల లక్షణాల కలయికతో పనిచేసే శాస్త్రంగా పరిగణిస్తారు.

  • Author : hashtagu Date : 12-07-2022 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
vastu tips
vastu tips

వాస్తుప్రకారం కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. వాస్తు శాస్త్రం అనేది ప్రకృతి యొక్క ఐదు ప్రాథమిక అంశాలు, వ్యక్తులు, వస్తువుల లక్షణాల కలయికతో పనిచేసే శాస్త్రంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం సానుకూల పని, జీవన వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యం, ఆనందం, సంపద, శ్రేయస్సును పెంచుతుంది. మనం ఎలాంటి పని చేపట్టినా వాస్తు తప్పనిసరిగా చూడాల్సిందే. ఒక వస్తువును ఇంట్లో పెట్టాలన్నా..వాస్తు చూడాల్సిందే. లేదంటే ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మనం అవసరం లేని వస్తువులను ఇంట్లో స్టోర్ రూంలో పడేస్తుంటాం. కానీ స్టోర్ రూంలో కూడా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. మరీ ముఖ్యం ఈ రెండు వస్తువులు ఉంచకూడదు. అవేంటో చూద్దాం

స్టోర్ రూంలో ఉంచకూడని వస్తువులు:

తుప్పు పట్టిన వస్తువులు:
వాస్తు శాస్త్రం ప్రకారం…మీరు ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులను ఉంచకూడదు. అలా ఉంచితే చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఎలాంటి పనులు ముందుకు సాగలేవు.

ఇత్తడి పాత్రలు:
ఇత్తడిని పిటల్ అని కూడా పిలుస్తారు. భారతీయ గృహాలలో ఇత్తడి పాత్రలు సర్వసాధారణం. కానీ మీరు పాత ఇత్తడి పాత్రలు స్టోర్ రూంలో ఉంచకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం శనిదేవుడు ఇత్తడి, బంగారం కుండల్లో ఉంటాడని విశ్వసిస్తారు. ఇలా స్టోర్ రూంలో వీటిని పడేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • financialloss
  • storeroom
  • twothings
  • vastu tips

Related News

    Latest News

    • జగన్ తో బ్రహ్మి..పార్టీ శ్రేణుల్లో ఆనందం

    • మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

    • మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

    Trending News

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd