Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄Know The Facts Of Deeparadhana Niyamalu Inside

Facts Of Lamp: ఇంట్లో దీపారాధన చేస్తున్నారా? అయితే ఈ నియమాలు తప్పనిసరి..

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఆ దేవదేవులని నమస్కరించడం ఆనవాయితిగా వస్తుంది.

  • By Nakshatra Published Date - 09:00 AM, Sat - 30 July 22
Facts Of Lamp: ఇంట్లో దీపారాధన చేస్తున్నారా? అయితే ఈ నియమాలు తప్పనిసరి..

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఆ దేవదేవులని నమస్కరించడం ఆనవాయితిగా వస్తుంది. ఇలా నిత్యం భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ పూజలు చేస్తుంటారు. అయితే ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ ఈ దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎలా పడితే అలా దీపారాధన చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉండవు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసే సమయంలో తప్పనిసరిగా స్నానం చేయాలి. స్నానం చేసిన అనంతరం దీపారాధన చేయటం వల్ల ఆ దేవుళ్ల అనుగ్రహం మనపై ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి పూజ చేయాలి ఒకవేళ సాయంత్రం స్నానం చేయడానికి కుదరని పక్షంలో శుభ్రంగా కాళ్లు చేతులు కడిగి పూజ చేయాలి. ఇలా నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి మనం చేసే పనులు కూడా ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయి.

ఏ ఇంట్లో అయితే నిత్యం దీప ధూపాలను వెలిగిస్తారో  ఆ ఇంట్లో ఇబ్బందులు ఉండవని, ఆ ఇంట్లో పిల్లాపాపలతో పాటు పెద్దల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. ఇకపోతే ఇంట్లో దీపారాధన చేయడానికి ఆముదం లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి. గోనేతితో దీపారాధన చేస్తే మరింత గొప్ప ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు దీపారాధన స్టీల్ ప్రమిదలో చేయడం మంచిది కాదు మట్టి లేదా ఇత్తడి ప్రమిదలలో దీపారాధన చేయడం శుభకరం.

Tags  

  • deep aradhana
  • devotion
  • goddess
  • lamps
  • puja

Related News

Guru Vakri 2022: తిరోగమనంలో “గురుడు”.. 3 రాశులవారిపై ధన వర్షమే!!

Guru Vakri 2022: తిరోగమనంలో “గురుడు”.. 3 రాశులవారిపై ధన వర్షమే!!

ఈ పరిణామం వల్ల 3 రాశులకు చెందిన వాళ్ళపై వచ్చే 4 నెలల్లోగా ధన వర్షం కురవబోతోంది!!

  • Vastu Tips : ఆర్థిక సమస్యలు తొలగాలంటే…పుష్య నక్షత్రం ఆదివారం నాడు ఇలా చేయండి..!!

    Vastu Tips : ఆర్థిక సమస్యలు తొలగాలంటే…పుష్య నక్షత్రం ఆదివారం నాడు ఇలా చేయండి..!!

  • Goddess Lakshmi : అప్పుల్లో కూరుకుపోతున్నారా..అయితే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పూలతో ఇలా పూజ చేయండి…!!

    Goddess Lakshmi : అప్పుల్లో కూరుకుపోతున్నారా..అయితే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పూలతో ఇలా పూజ చేయండి…!!

  • Devotional Lamp: అనుకున్నది సాధించాలంటే..!

    Devotional Lamp: అనుకున్నది సాధించాలంటే..!

  • Dakshinavarti Shankh : దక్షిణ శంఖం ఎలా ఉంటుంది? పూజలో ఎలా ఉపయోగించాలి.!!!

    Dakshinavarti Shankh : దక్షిణ శంఖం ఎలా ఉంటుంది? పూజలో ఎలా ఉపయోగించాలి.!!!

Latest News

  • Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!

  • 5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!

  • Drought : ఐరోపాను కమ్మేసిన కరువు మేఘాలు..ఎండిపోతున్న నదులు, పెరుగుతున్న ఉష్ణోగ్రత!!

  • Viral Video : ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు…అచ్చం అల్లుఅర్జున్ లా ఉన్నాడు..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!!

  • Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!

Trending

    • Viral Video: పాము కాటు నుంచి కొడుకుని కాపాడిన తల్లి..వీడియో వైరల్?

    • Donald Trump : ట్రంప్ పై `గూఢ‌చ‌ర్య` ఉల్లంఘ‌న కేసు

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: