HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Karthika Masam 2025 Importance On Usiri Amla Deepam

‎Usiri Deepam: కార్తీక మాసంలో ఉసిరి దీపం దానం చేస్తున్నారా.. ఈ పొరపాట్లు తప్పులు అస్సలు చేయకండి?

‎Usiri Deepam: కార్తీకమాసంలో ఉసిరి దీపం దానం చేస్తున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని, కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 06:02 AM, Sat - 1 November 25
  • daily-hunt
Usiri Deepam
Usiri Deepam

Usiri Deepam: కార్తీక మాసంలో చేసేటటువంటి దానాలలో దీపదానం కూడా ఒకటి. మామూలు దీపాలతో పాటుగా ఉసిరి దీపాలను కూడా పండితులకు దానంగా ఇస్తూ ఉంటారు. అయితే ఉసిరి దీపం దానం చేయడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ముఖ్యంగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఉసిరి దీపం దానం విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎ ఇతర మాసాల్లో కంటే కార్తీక మాసంలో చేసిన పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు అధికమైన లాభాలు ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా మంది కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు శివస్వరూపంగా అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. ఈ మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగించడం, లేదా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని, సమస్త దరిద్రాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.
‎
‎కార్తీకంలో దీపారాధన చేసేటప్పుడు స్టీల్ లేదా రాగి పాత్రలో బియ్యం తీసుకొవాలి. దాని మీద ఉసిరికాయ పెట్టి, దీపం వత్తి దాని మీద పెట్టి, పసుపు, కుంకుమ పెట్టాలి. తోచినంత సంభావన దాని మీద పెట్టి దీపం వెలిగించి పండితుడిని కార్తీక దామోదరుడి స్వరూపంగా భావించి దీపదానం ఇవ్వాలి. ఇటీవల కొంత మంది ఉసిరిని మామిడి కాయ ఆకు లేదా ఇతర ఆకుల మీద పెట్టి ఉసిరికి కనీసం పసుపు,కుంకుమ కూడా అద్దకుండా దీపదానం ఇస్తున్నారు. ఉసిరి కూడా చెడిపోయింది లేదా రంధ్రాలు ఉన్నది దానంగా ఇవ్వకూడదట. కాబట్టి దీపారాధన చేసే క్రమంలో ఈ నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. పండితులకు దానంగా ఇచ్చేవి ఏదో నామ మాత్రంగా కాకుండా మంచి మనసుతో, మనం ఏవిధంగా ఇంట్లో తెచ్చుకుంటామో అలాంటివి దానంగా ఇవ్వాలట. దానం ఎలా చేస్తే అలాంటి ప్రతిఫలం మనకు లభిస్తుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karthika masam
  • Karthika Masam 2025
  • Usiri Deepam
  • usiri deepam donate

Related News

Karthika Masam 2025

‎Karthika Masam 2025: కార్తీకమాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలో మీకు తెలుసా?

‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దానధర్మాలు చేయడం మంచిదని చెబుతున్నారు. మరి ఈ మాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Karthika Masam

    ‎Karthika Masam: కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఒక్క పని చేస్తే చాలు.. అదేంటో తెలుసా?

  • Koti Somavaram

    Karthika Masam : కోటి సోమవారం .. శ్రవణ నక్షత్రం విశిష్టత.!

  • Karthika Masamm

    ‎Karthika Masam: అదృష్టం, ఐశ్వర్యం కోసం కార్తీకమాసంలో ఎలాంటి నియమాలు పాటించాలో మీకు తెలుసా?

  • Karthika Masam

    ‎Karthika Snanam: కార్తీకమాసం 30 రోజులు తలస్నానం చేసి పూజ చేయాలా? నియమం పాటించకపోతే!

Latest News

  • Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..సీఎం ఆవేదన

  • Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

  • AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు

  • Hyderabad-Bijapur Highway : తెలంగాణలో మరో నేషనల్ హైవే విస్తరణ

  • Babar Azam : రోహిత్, కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20ల్లో నెంబర్ 1 రన్ స్కోరర్‌!

Trending News

    • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

    • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd