HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Husband Should Not Do These Things While Wife Is Pregnant Do You Know Why Know

Pregnant: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలు అలాంటి పనులు ఎందుకు చేయకూడదు తెలుసా?

సాధారణంగా స్త్రీలకు తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. ప్రతి ఒక్క స్త్రీకి తల్లి అవడం అన్నది ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. ప్రతి మహ

  • Author : Anshu Date : 11-06-2023 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pregnant In Jails
Pregnant

సాధారణంగా స్త్రీలకు తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. ప్రతి ఒక్క స్త్రీకి తల్లి అవడం అన్నది ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. ప్రతి మహిళలు అమ్మ అనే పిలుపు కోసం పరితప్పిస్తుంటారు. అందుకే పెళ్లి అయిన తర్వాత స్త్రీ గర్భవతి అయితే ఎన్నో రకాల జాగ్రత్తలు విషయాలను పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

మామూలుగా స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆమె తన భర్త ఇద్దరూ కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. అలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకి అరిష్టం అంటారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు. అలాగే చెట్ల‌ు నరకడం, మొక్కలకు పురుగుల మందు చల్లడం లాంటివి చేయరాదు. 7 నెలలు నిండిన ప్రసవం అయ్యేవరకూ క్షవరం లేదా గడ్డం చేసుకోకూడదు. శవాల‌ను మోయరాదు. అంతిమ యాత్రల్లో పాల్గోకూడదు. ప్రేత కర్మలు, పిండ ప్రదానాలు వంటివి చేయరాదు. భార్య కడుపుతో ఉందని తెలిసిన తర్వాత తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయకూడదు.

పడవలు ఎక్కడం, పర్వతారోహన చేయడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. అదేవిదంగా శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచి దూరంగా వెళ్లకూడదు. అంటే భర్త పక్కనే ఉండాలా అంటే ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఒకవేళ గర్భవతికి నొప్పులు లాంటివి వచ్చినప్పుడు భర్త పక్కనే ఉండటం వల్ల ఆమెకు కొండంత ధైర్యం ఉంటుంది. అందుకే నెలలు నిండే కొద్ది భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఇటువంటి పనులు చేయకపోవడమే మంచిది. అలా చేయడం వల్ల వాటి ప్రభావాలు కడుపులోని బిడ్డ పై చూపిస్తాయని చాలామంది చెబుతూ ఉంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • husband
  • pregnant
  • pregnant lady
  • wife

Related News

Husband To Be Healthy

Husband Health : మీ భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలంటే తప్పకుండా మీరు ఈ పనులు చేయాల్సిందే !!

ఇంటికి వెలుగునిచ్చే మహాలక్ష్మి. ఆమె చేసే ప్రతి పని కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా భర్త అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని

    Latest News

    • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

    • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

    • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

    • Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

    • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

    Trending News

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd