HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄How To Perform Lakshmi Puja On Diwali 2022 Surya Grahanam

Solar Eclipse: ఈ ఏడాది దీపావళి, సూర్యగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి..!! లక్ష్మీ పూజ చేయాలా?వద్దా?

ఈఏడాది వచ్చే దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్య గ్రహం.

  • By Bhoomi Published Date - 06:00 PM, Mon - 5 September 22
Solar Eclipse:  ఈ ఏడాది దీపావళి, సూర్యగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి..!! లక్ష్మీ పూజ చేయాలా?వద్దా?

ఈఏడాది వచ్చే దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్య గ్రహం. భారతదేశంలో కూడా సూర్యగ్రహణం కనిపిస్తుంది. దీపావళి, సూర్యగ్రహణం రెండూ ఒకే రోజు రావడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో దీపావళి జరుపుకోవడమా లేదా…అనే సందేహాలు నెలకొన్నాయి. ఐశ్వర్యం,శ్రేయస్సుకు చిహ్నాలు అయిన లక్ష్మీదేవిని పూజిస్తారా లేదా అనే సందేహాం ముఖ్యంగా ప్రజల్లో నెలకొంది. ఈ సందేహాలను నివ్రుత్తి చేసుకుందాం.

ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వస్తుంది..?
దీపావళి కార్తీకమాసంలో కృష్ణ పక్షం అమావాస్య రోజున వస్తుంది. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి అక్టోబర్ 24 సాయంత్రం 4.44 గంటలకు ముగుస్తుంది. దీని తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది. దీపావళి, నరకచతుర్దశి రెండూ కూడా అక్టోబర్ 24,2022న జరుపుకుంటారు. అక్టోబర్ 25, 2022 మంగళవారం కార్తీక కృష్ణ పక్షం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీపావళి రోజున ఏ గ్రహణం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. ఇది సిద్ధుల గొప్ప పండగ. అందుకే బుుషులు దీనిని సిద్ధికల్ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణాల వల్ల గ్రంథాల ప్రకారం ఎలాంటిప్రభావం చూపదు.

ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదు..?
భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఉదయం 4:31 గంటలకు మధ్యలో 5:14 గంటలకు మధ్యలో ఏర్పడుతుంది. గ్రహణం స్వాతి నక్షత్రం, తులరాశిలో ఉన్నందున ఈ రాశులలో జన్మించిన వారు వ్యాధి, నొప్పి, బాధలు అనుభవిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు గ్రహణాన్నినివారించాల్సి ఉంటుంది. ఇక భారత్ తోపాటుగా స్వీడన్, నార్వే, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ తోపాటు మరికొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.

Tags  

  • diwali
  • laskhmi pooja
  • solar enclipse

Related News

Communal Clashes : వ‌డోద‌ర‌లో చెల‌రేగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌లు

Communal Clashes : వ‌డోద‌ర‌లో చెల‌రేగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌లు

వ‌డోదరలో మత ఘర్షణలు చెలరేగాయి. దీపావ‌ళి వేడుక‌లు నిర్వ‌హ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు..

  • Diwali Crackers Explosion : దీపావ‌ళి వేడుక‌ల్లో విషాదం.. క్రాక‌ర్స్ పేలుడులో  11 ఏళ్ల బాలుడు మృతి

    Diwali Crackers Explosion : దీపావ‌ళి వేడుక‌ల్లో విషాదం.. క్రాక‌ర్స్ పేలుడులో 11 ఏళ్ల బాలుడు మృతి

  • PM Modi: సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..!

    PM Modi: సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..!

  • CM KCR: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

    CM KCR: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

  • Diwali : దీపావళి అమావాస్య ముహూర్తం, ఆరాధన విధానం, ప్రాముఖ్యత, పరిహారాలు ఇవే..!!

    Diwali : దీపావళి అమావాస్య ముహూర్తం, ఆరాధన విధానం, ప్రాముఖ్యత, పరిహారాలు ఇవే..!!

Latest News

  • Hrithik: హృతిక్ నో అంటే.. యశ్ కు జాక్ పాట్.. 1500 కోట్ల ప్రాజెక్టు.

  • Flight: షాక్.. సగం దూరం ప్రయాణించిన ఫ్లైట్ వెనక్కి.. సేఫ్ ల్యాండ్!

  • అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

  • Tarakaratna : ఇంకా విషమంగానే.. తారకరత్న హెల్త్ బులిటెన్ ఇదే

  • TarakaRatna: తారకరత్న తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్స్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: