HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Gold Will Benefit To These 5 Zodiac Signs

Gold Zodiac Signs: శనివారం ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.!!

నివారం శనీశ్వరునికి ఇష్టమైన రోజు.

  • Author : Hashtag U Date : 21-05-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Zodiac Signs
Zodiac Signs

శనివారం శనీశ్వరునికి ఇష్టమైన రోజు. ఈ రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ…ఆరాధిస్తుంటారు. శనిదోషం ఉన్నవారు కూడా ఈ రోజు శనీశ్వరున్ని పూజించినట్లయితే పుణ్యం లభిస్తుందని…పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ శనివారం. ఈ రోజు ఈ రాశుల వారు పూజలు చేస్తే  అన్ని శుభాలే కలుగుతాయి. ఇవాళ శనీశ్వరునికి పూజ చేస్తే..ఏయే రాశి వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.

ఈ రాశుల వారు శనీశ్వరున్ని పూజించాలి.
శనివారం నాడు ప్రతి ఒక్కరూ పూజలు చేయవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక రాశుల వారు పూజలు చేసినట్లయితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభం, మకరం, మీన రాశుల వారికి శని అర్థాష్టానం జరుగుతోంది. కర్కాటకం, వృశ్చిక రాశివారికి శని అనుగ్రహం లభిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ ఐదు రాశుల వారు శనివారం నాడు శనిదేవుణ్ని ఆరాధించాలి. ఇలా చేస్తే..శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

శని పూజ ఇలా చేస్తే..శనిదేవుడు సంతోషిస్తాడు..
శని దేవుడికి నువ్వుల నూనె అంటే ఇష్టం. శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరున్ని పూజించాలి. సమీపంలో ఉన్న గుడిలో సూర్యాస్తమయం తర్వాత రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే…శనిదేవుడు సంతోషిస్తాడు. ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు శనీశ్వరునితో పాటు హనుమంతుడిని కూడా పూజించాలి. హనుమంతుని భక్తులను శనీదేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టడని పురాణాల్లో ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • gold
  • zodiac signs

Related News

Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price : భారీగా పడిపోయిన బంగారం ధరలు

కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధర కూడా కేజీకి రూ.10,000 తగ్గి రూ.2.65 లక్షలకు చేరుకోవడం బులియన్ మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది

  • Men Of Platinum

    Dhoni : క్రికెట్ లెజెండ్ ధోనీ స్టైల్ ఇక మీ సొంతం ఎలాగో తెలుసా ?

Latest News

  • Income Tax: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది.

  • 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.

  • Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

  • Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

  • Tadipatri: మటన్ సరిగా ఉడకలేదని పోలీస్ స్టేషన్‌లో వింత ఫిర్యాదు.

Trending News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

    • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

    • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

    • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd