HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Akshaya Tritiya Rituals For Wealth And Prosperity

Akshaya Tritiya: మీ సంపద మరింత పెరగాలి అంటే అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేయాల్సిందే!

మీ సంపద రెట్టింపు అవ్వాలి అంటే అక్షయ తృతీయ రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

  • Author : Anshu Date : 25-04-2025 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akshaya Tritiya 2026
Akshaya Tritiya 2026

అక్షయ తృతీయ పండుగను హిందువులు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది అనగా 2025 లో అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోనున్నారు. హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైన ముహూర్తంగా భావిస్తారు. అయితే అక్షయ తృతీయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. ఈ రోజున బంగారం కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజున బంగారం కాకుండా ఏం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మరి సంపద పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అక్షయ తృతీయ హిందూ ధార్మికంగా ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే దానాలు, పుణ్య కార్యాలు ఎప్పటికీ అక్షయంగా ఫలిస్తాయని విశ్వాసం ఉంది. అక్షయ తృతీయ రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి తన భక్తులతో సంతోషిస్తే, వారికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించి, సంపదకు కొత్త దారులు తెరుస్తుందట. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి కుంకుమ, పసుపు తిలకం దిద్దాలని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున,అవసరంలో ఉన్నవారికి నీటితో నిండిన మట్టికుండ దానం చేయాలట.

దేవాలయానికి కూడా దానం చేయవచ్చట. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందట. అంతేకాకుండా ఈ రోజున మట్టి నీటి కుండను ఇంటికి తెచ్చుకున్నా కూడా ఆ ఇంట శుభం జరుగుతుందట. అక్షయ తృతీయ రోజున పితృదేవతలకు నైవేద్యం సమర్పిస్తారట. ఇలా చేయడం వల్ల జాతకంలోని పితృదోషం తొలగి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే అక్షయ తృతీయ రోజున విసనకర్ర, గొడుగు, పంచదార, శనగపిండి దానం చేయాలట. అక్షయ తృతీయ రోజున మీ ఇంటి పూజగదిలో ఏకాక్షి కొబ్బరికాయ ఉంచాలట. దీంతో తల్లి లక్ష్మీదేవి సంతోషించి, భక్తుల జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshaya Tritiya
  • Akshaya Tritiya 2025
  • Akshaya Tritiya festival
  • money

Related News

Akshaya Tritiya 2026

అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 20 ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర సమయంలో కొనుగోళ్లు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.

  • Kalyan Jewellers

    Akshaya Tritiya : అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలనుకునే వారికి కళ్యాణ్ జ్యువెలర్స్ గోల్డెన్ ఆఫర్

Latest News

  • Vaaranasi : టీం కు సమ్మర్ సెలవులు ఇచ్చిన రాజమౌళి..!!

  • CBN Birthday : అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ. 76 లక్షల భారీ విరాళం

  • Medaram : మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క

  • OLA : అక్షయ తృతీయ వేళ ఓలా ప్రత్యేక ఆఫర్స్

  • Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd