News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Yash Refuses Multi Crore Endorsement Deal For Paan Masala

Yash No to Pan Masala Ads: కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయను-యశ్.!!

కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ యష్ తాజాగా మరో సారి వార్తల్లో నిలిచాడు.

  • By Hashtag U Published Date - 11:59 PM, Sat - 30 April 22
Yash No to Pan Masala Ads: కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయను-యశ్.!!

కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ యష్ తాజాగా మరో సారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఓ పాన్ మసాలా బ్రాండ్ కోసం కోట్లాది రూపాయల ఎండార్స్‌మెంట్ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ధృవీకరించింది. పొగాకు బ్రాండ్‌లో గత వారం అక్షయ్ కుమార్ నటించి అనంతరం క్షమాపణ చెప్పి ఆ ఒప్పందం నుంచి వైదొలిగిన అనంతరం ఇప్పుడు అదే బాటలో యష్ ఏకంగా ప్రతిపాదన దశలోనే ఒప్పందం దరిచేరనివ్వకుండా ఆదర్శంగా నిలిచాడు.

KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ విజయాన్ని పురస్కరించుకుని, యష్ బ్రాండ్ ఇమేజ్ ను వాడుకోవాలని, ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ కోసం భారీ ఎండార్స్‌మెంట్ ఒప్పందంతో యష్ ను ముందు ఆఫర్ పెట్టింది. అయితే యువత ఆరోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులకు తాను ఎండార్స్ చేయనంటూ యష్ తేల్చి చెప్పాడు. యష్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను నిర్వహించే ఏజెన్సీ ఈ వార్తలను ధృవీకరించింది. యష్ ఎండార్స్‌మెంట్‌లను నిర్వహించే టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ హెడ్ అర్జున్ బెనర్జీ ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

విమల్ కేసరి, యాలకుల ప్రొడక్టుల ప్రోమోల కోసం ఇప్పటికే అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్‌లు అడ్వర్టయిజ్ మెంట్ చేరాడు. కానీ సదరు విమల్ బ్రాండ్ పొగాకు ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. అయితే ఇదే అడ్వర్టయిజ్ మెంట్ లో నటించిన అక్షయ్ తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ అందులో నుంచి వైదొలిగాడు.

కానీ అటు షారుఖ్, అజయ్ దేవగన్‌లతో కలిసి కొత్త విమల్ పాన్ మసాలా ప్రకటనలో కనిపించగా, ఇరువురు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే పలువురు సినిమా స్టార్స్, అలాగే క్రికెటర్లు పొగాకు, మద్యం ఉత్పత్తుల బ్రాండ్లతో తమ అడ్వర్టయిజ్ మెంట్ కాంట్రాక్టులను రద్దు చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినప్పటికీ, మద్యం, పొగాకు బ్రాండ్లకు అడ్వర్టయిజ్ మెంట్స్ చేయలేదు..!!

Tags  

  • KGF2
  • multi-crore endorsement
  • pan masala ad
  • yash

Related News

KGF@1200Cr:1200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో  ‘కేజీఎఫ్-2’

KGF@1200Cr:1200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ‘కేజీఎఫ్-2’

బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్-2' కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. నేడో, రేపో కలెక్షన్లు రూ.1200 కోట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • KGF Rocky Bhai:రాకీ భాయ్ సుత్తె .. హైదరాబాద్ లో తాజా హత్యల ఆయుధం !!

    KGF Rocky Bhai:రాకీ భాయ్ సుత్తె .. హైదరాబాద్ లో తాజా హత్యల ఆయుధం !!

  • KGF Chapter 3: ‘కేజీఎఫ్-3’ కి రంగం సిద్ధం!

    KGF Chapter 3: ‘కేజీఎఫ్-3’ కి రంగం సిద్ధం!

  • KGF 2 Box Office: బాలీవుడ్ లో కుమ్మేస్తోన్న కేజీఎఫ్ -2…వెనకబడిన హీరోపంతి, రన్ వే 34..!!

    KGF 2 Box Office: బాలీవుడ్ లో కుమ్మేస్తోన్న కేజీఎఫ్ -2…వెనకబడిన హీరోపంతి, రన్ వే 34..!!

  • KGF 2 box office: కేజీఎఫ్ కలెక్షన్ల తుఫాన్..1000 కోట్లు వసూళ్లు!

    KGF 2 box office: కేజీఎఫ్ కలెక్షన్ల తుఫాన్..1000 కోట్లు వసూళ్లు!

Latest News

  • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

  • Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…

  • Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…

  • Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

  • Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

Trending

    • Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

    • Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: