HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vishwak Sens New Record In Ott Streaming With 100 Million

Gaami OTT: ఓటీటీలో విశ్వక్ సేన్ గామి సరికొత్త రికార్డు.. 100 మిలియన్ తో స్ట్రీమింగ్

  • Author : Balu J Date : 19-04-2024 - 6:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viswak Sen Gami First Look Shocked
Viswak Sen Gami First Look Shocked

Gaami OTT: నూతన దర్శకుడు విద్యాధర్ కగిత దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్ నటించిన చిత్రం గామి థియేట్రికల్ రన్‌లో మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రం ఇటీవలే OTTలోకి వచ్చింది. పెద్ద స్కీన్స్ లో ఎలా ఆకట్టుకుందో ఓటీటీలో ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్సకులను ఆకట్టుకుంటూ దుసుకెళ్తోంది. OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 ఈ చిత్రం భారీ 100 మిలియన్ స్ట్రీమింగ్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుందని ప్రకటించింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా ప్రసారం కానుంది.

చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు, మయాంక్ పరాక్, ఇతరులు నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దీనిని కార్తీక్ శబరీష్ నిర్మించారు. నరేష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొదటిసారి విశ్వక్ తన స్టైల్ కు భిన్నంగా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gaami
  • new record
  • OTT release
  • vishwak sen

Related News

    Latest News

    • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

    • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

    • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

    • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

    • రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd