Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Vijay Deverakonda Talks About The Last Time He Had Sex Did It In A Public Place Koffee With Karan 7 Promo

Vijay Sexy Comments: విజయ్ దేవరకొండ ‘సెక్సీ’ కామెంట్స్.. కరణ్ ప్రోమో వైరల్!

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే కాఫీ విత్ కరణ్ 7 వ ఎపిసోడ్‌లో సందడి చేశారు.

  • By Balu J Updated On - 03:25 PM, Tue - 26 July 22
Vijay Sexy Comments: విజయ్ దేవరకొండ ‘సెక్సీ’ కామెంట్స్.. కరణ్ ప్రోమో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కాఫీ విత్ కరణ్ 7 వ ఎపిసోడ్‌లో సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ప్రోమో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ తన సెక్స్ లైఫ్, డేటింగ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో విజయ్ దేవరకొండ సిగ్గుపడుతూ కనిపించాడు. అయితే కరణ్ జోహర్ మాత్రం అనేక ప్రశ్నలు సంధించాడు. నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేశావా? చేస్తే ఎక్కడ చేశావ్? అని అడగడంతో ఓ నవ్వు నవ్విన రౌడీ హీరో ఇలా సమాధానమిచ్చాడు. తాను కారులో సెక్స్ చేశానని సిగ్గుపడుతూ చెప్పాడు. అయితే, అనన్య పాండే రియాక్ట్ అవుతూ ‘‘ఈ రోజే చేశాడని’ అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్‌ ఈ లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు రేపుతున్న లైగర్ మూవీ 25 ఆగస్టు 2022న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

Serious question – do you like 🧀? Then you'll love Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streams from this Thursday only on Disney+ Hotstar.@DisneyPlusHS @TheDeverakonda @ananyapandayy @apoorvamehta18 @jahnvio @aneeshabaig @Dharmatic_ pic.twitter.com/omxqi1NyBO

— Karan Johar (@karanjohar) July 26, 2022

 

Tags  

  • actor vijay deverakonda
  • comments
  • koffee with karan johar
  • sexual life

Related News

Naga Chaitanya: ఆయనతో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నా!

Naga Chaitanya: ఆయనతో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నా!

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై

  • Liger Promotion: పాట్నాలో ప్రమోషన్.. చాయ్ వాలాగా విజయ్ దేవరకొండ

    Liger Promotion: పాట్నాలో ప్రమోషన్.. చాయ్ వాలాగా విజయ్ దేవరకొండ

  • Vijay & Ananya Chemistry: వావ్.. ‘విజయ్, అనన్య’ వాట్ ఏ కెమిస్ట్రీ!

    Vijay & Ananya Chemistry: వావ్.. ‘విజయ్, అనన్య’ వాట్ ఏ కెమిస్ట్రీ!

  • Tummala Comments: తుమ్మల వ్యాఖ్యల కలకలం

    Tummala Comments: తుమ్మల వ్యాఖ్యల కలకలం

  • Rashmika Relationship Status: ‘ఐ యామ్ సింగిల్’ అంటున్న రష్మిక

    Rashmika Relationship Status: ‘ఐ యామ్ సింగిల్’ అంటున్న రష్మిక

Latest News

  • Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!

  • 5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!

  • Drought : ఐరోపాను కమ్మేసిన కరువు మేఘాలు..ఎండిపోతున్న నదులు, పెరుగుతున్న ఉష్ణోగ్రత!!

  • Viral Video : ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు…అచ్చం అల్లుఅర్జున్ లా ఉన్నాడు..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!!

  • Fire Accident : ఈజిప్టులోని ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం…41మంది దుర్మరణం..!!

Trending

    • Viral Video: పాము కాటు నుంచి కొడుకుని కాపాడిన తల్లి..వీడియో వైరల్?

    • Donald Trump : ట్రంప్ పై `గూఢ‌చ‌ర్య` ఉల్లంఘ‌న కేసు

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: