HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Devarakonda Sreeleela New Movie Opening

Vijay Devarakonda : విజయ్ దేవరకొండతో శ్రీలీల.. మామూలు సర్‌ప్రైజ్ ఇవ్వలేదుగా..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కుతుంది.

  • By News Desk Published Date - 10:05 PM, Wed - 3 May 23
  • daily-hunt
Vijay Devarakonda Sreeleela New Movie opening
Vijay Devarakonda Sreeleela New Movie opening

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గత సంవత్సరం లైగర్(Liger) సినిమాతో వచ్చి భారీ పరాజయం చూశాడు. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు ఎవ్వరికి కనపడలేదు. ఇటీవలే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఖుషి(Kushi) షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో సమంత(Samantha) హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాని ప్రకటించాడు విజయ్ దేవరకొండ.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రకటించినప్పుడే ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి ఇది స్పై థ్రిల్లర్ అని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అప్పట్నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

ఎలాంటి అప్డేట్ నేడు సడెన్ గా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. నేడు ఉదయం రామానాయుడు స్టూడియోలో విజయ్ దేవరకొండ 12వ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే రోజు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు. శ్రీలీల కూడా ఈ పూజా కార్యక్రమంకు హాజరైంది. దీంతో విజయ్ అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోతున్నారు. సడెన్ గా సినిమా ఓపెనింగ్ చేయడం, విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల హీరోయిన్ గా ప్రకటించడంతో షాక్ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు 8 తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాతో మరోటి ఖాతాలో చేరింది. విజయ్ దేవరకొండ – శ్రీలీల కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Also Read :  Vikram : విక్రమ్ కు పెద్ద ప్రమాదం.. విరిగిన పక్కటెముక.. హాస్పిటల్లో విక్రమ్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gowtham Tinnanuri
  • sreeleela
  • VD12
  • vijay devarakonda

Related News

    Latest News

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd