HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Devarakonda Rashmika Again

Vijay-Rashmika : మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక – విజయ్ దేవరకొండ

Vijay-Rashmika : విజయ్-రష్మిక కలయిక గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' లాంటి సినిమాల్లో అలరించింది. మళ్లీ ఈ హిట్ జోడీ తెరపై కనపడబోతుందని తెలిసి అభిమానుల్లో ఆనందం నెలకొంది

  • By Sudheer Published Date - 10:03 AM, Sun - 4 May 25
  • daily-hunt
Vijay Rashmika
Vijay Rashmika

టాలీవుడ్‌లో హిట్ జోడీగా పేరుపొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న “కింగ్డమ్” అనే భారీ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉండగా, దాని తర్వాత విజయ్ మరొక కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈసారి విజయ్, ట్యాక్సీవాలా సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో మళ్లీ కలసి పనిచేయబోతున్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ఈ రెండవ సినిమా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కథకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా, ఈ సినిమా మీద ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.

Weekly Horoscope : వారఫలాలు.. మే 5 నుంచి మే 11 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో హింట్ ఇవ్వడంతో ఆమె భాగస్వామ్యంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. విజయ్-రష్మిక కలయిక గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాల్లో అలరించింది. మళ్లీ ఈ హిట్ జోడీ తెరపై కనపడబోతుందని తెలిసి అభిమానుల్లో ఆనందం నెలకొంది. అధికారిక ప్రకటన రాగానే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • vijay devarakonda
  • Vijay With Rashmika Again
  • Vijay-rashmika

Related News

    Latest News

    • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

    • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

    • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

    • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd