HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Video Leaked From The Set Of Pushpa 2 Video Viral On Social Media

Pushpa 2 Leaked: పుష్ప2 సెట్ నుంచి వీడియో లీక్, నెట్టింట్లో వీడియో వైరల్!

ఇటీవల అర్జున్ కు బెస్ట్ యాక్టర్ రావడంతో పుష్ప2 సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

  • Author : Balu J Date : 07-09-2023 - 1:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Pushpa 2
Pushpa2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఊహించని విధంగా సక్సెస్ కావడం, ఇటీవల అర్జున్ కు బెస్ట్ యాక్టర్ రావడంతో పుష్ప2 సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా సెట్స్ నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. స్టోరీలో భాగంగా అల్జు అర్జున్ వద్ద లారీలు ఉన్నట్టు తెలిసిందే. అయితే కథ సాగుతున్న కొద్దీ వందల సంఖ్యలో లారీలు, ట్రక్కులు ఉన్నట్టు వీడియోలో చూడొచ్చు. చాలా ట్రక్కులు పార్క్ చేసిన భారీ దృశ్యాన్ని వీడియోలో కనిపిస్తుంది.

టీమ్ కొన్ని ట్రక్కులను కృత్రిమంగా సృష్టించినట్లు కనిపిస్తోంది. కానీ ఇవన్నీ అల్లు అర్జున్‌తో యాక్షన్ సీక్వెన్స్‌ని సూచిస్తుంది. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ మరింత ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి ఎక్కువగా ఎఫోర్ట్ పెడుతున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#Pushpa2TheRule
Omg… What's going on at #Pushpa2TheRule Shooting.

This seems Huge 😱#Sukumar 🙏#AlluArjun #AlluArjun𓃵 #PushpaTheRule #Pushpa2TheRule #Pushpa2 #Pushpa pic.twitter.com/DkchjVVdHI

— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) September 7, 2023

Also Read: Srisailam-Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ధ్వంసం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • latest tollywood news
  • leaked
  • Pushpa 2

Related News

Allu Arjun

లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.

  • Bunny Next Film

    మరో తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ?

Latest News

  • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

  • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

  • మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

  • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

  • రాత్రిపూట నిద్ర ప‌ట్ట‌డంలేదా.. అయితే కార‌ణాలీవే?!

Trending News

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd