HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Venkatesh Tweet On Pawan Kalyan Victory

Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు -వెంకటేష్ ట్వీట్

నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావం కొనసాగించాలి, అలాగే నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు

  • Author : Sudheer Date : 05-06-2024 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venky Tweet
Venky Tweet

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయం సాధించడం పట్ల యావత్ సినీ అభిమానులు, సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కంటే పనికిమాలిన వాళ్లు నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్యే గా గెలుపొందగా..పదేళ్లుగా రాజకీయాల్లో కష్టపడుతూ..తన సొంత డబ్బును ప్రజలకు పంచిపెడుతూ అసలైన రాజకీయ నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు గెలిపించుకోలేం అని ఈసారి అంత ఒకే తాటిపైకి వచ్చి దాదాపు 70 వేల భారీ మెజార్టీ తో విజయం అందించారు. పవన్ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు చిత్రసీమ కూడా కదిలి వచ్చింది. కొంతమంది సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేయగా..మరికొంతమంది నేరుగా ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరారు. ఇలా ప్రజలంతా పవన్ గెలుపు కోరడం తో ఈరోజు అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా , ప్రతిపక్ష నేతగా అడుగుపెడుతున్నారు. అంతే కాదు ఈరోజు కూటమి విజయం సాధించిందంటే దానికి కారణం పవన్ కల్యాణే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి పవన్ గెలుపును ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. నిన్నటి నుండి పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ సేపటి క్రితం జూ ఎన్టీఆర్ (NTR) తన స్పందనను తెలియజేయగా..తాజాగా వెంకిమామ స్పందించారు. వెంకటేష్ (Venkatesh) తన ట్వీట్ లో.. కంగ్రాట్స్ డియర్ పవన్ కళ్యాణ్ ఇంతటి భారీ విజయం సాధించినందుకు. దీనికి నీకంటే అర్హులు ఎవరు లేరు. నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావం కొనసాగించాలి, అలాగే నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పోస్ట్ చేసాడు. అలాగే చంద్రబాబుకు కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వెంకీ ట్వీట్ ను మెగా , జనసేన, టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Congratulations dear @PawanKalyan on the historic win!! No one deserves this more than you, my friend. 🤗 May you soar to greater heights and continue to inspire with your hardwork, strength and dedication to serve people. Wishing you all the best, Pithapuram MLA garu ♥️

— Venkatesh Daggubati (@VenkyMama) June 5, 2024

Read Also : Pawan Kalyan : అసెంబ్లీ లోకి ప్రధాన ప్రతిపక్షంగా అడుగు పెడుతున్నాం – పవన్ కళ్యాణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • Pawan Kalyan
  • Pawan Victory
  • pithapuram
  • venkatesh

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Yuvagalam

    లోకేష్ ను మాస్ లీడర్ గా చేసిన యువగళానికి మూడేళ్లు

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd