HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Varun Tej Lavanya Wedding Invitation Card

Varun Tej – Lavanya Wedding Invitation Card : వైరల్ గా మారిన వరుణ్ తేజ్ – లావణ్య ల శుభలేఖ

వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు

  • Author : Sudheer Date : 26-10-2023 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Varun Tej Lavanya Wedding
Varun Tej Lavanya Wedding

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi ) ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుగగా..నవంబర్ 01 న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా చిరంజీవి ఇంటా ప్రీ వెడ్డింగ్ షూట్ (Varun Tej Pre Wedding Shoot) జరుగగా..ఈ షూట్ లో కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. ఇక నవంబర్ 01 న వీరి వివాహం (Varun Tej Lavanya Tripathi Wedding ) ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం ఇటలీలో జరిగినా..హైదరాబాద్ తో పాటుగా డెహ్రాడూన్ లోనూ రిసిప్షెన్ ఏర్పాటు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక వరుణ్- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. అందులో నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరగనుంది. నవంబర్ 5 న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో రిస్పెషన్ ఉండనుంది అని ఉంది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరు హాజరుకానున్నారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్నీ ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తోంది. మరి ఈ పెళ్లికి సినీ ప్రముఖులు ఎవరెవరు వస్తారో చూడాలి.

#VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family.

The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/b3z1FV9umF

— Team VarunTej (@TeamVarunTej) October 26, 2023

Read Also : Rahul Gandhi Phone Call to Ponnala : రాహుల్ ఫోన్ కాల్ ఫై పొన్నాల క్లారిటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mega family
  • Varun Tej
  • Varun Tej - Lavanya Wedding Invitation Card

Related News

Anna Konidela

Anna Konidela: మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్స్!

Anna Lezhneva ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల (లెజినోవా) సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె, తన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో తనకున్న అనుబంధం గురించి ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా అన్నా తన అనుభవాలన

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd