HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vaarasudu Movie Ranjithame Song Is Out Now

Ranjithame Song: ‘రంజితమే’ తెలుగు వెర్షన్‌ రిలీజ్.. తెలుగు ఫ్యాన్స్ ను రంజింపచేస్తుందా!

దళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్‌ లో భారీ అంచనాలు ఉన్న వారసుడు/వారిసు చిత్రం ప్రకటించిన రోజు

  • Author : Balu J Date : 30-11-2022 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
varisu
Varasudu1

దళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్‌ లో భారీ అంచనాలు ఉన్న వారసుడు/వారిసు చిత్రం ప్రకటించిన రోజు నుండి మాసీవ్ ప్రమోషన్‌ లతో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఇతర పోస్టర్‌ లు.. ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ రంజితమే తమిళ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. 75 మిలియన్ + వ్యూస్ ని క్రాస్ చేసి సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు అభిమానులను ఆనందపరిచే విధంగా.. మేకర్స్ రంజితమే పాట తెలుగు వెర్షన్‌ ను ఈ రోజు విడుదల చేశారు.

బ్లాక్ బస్టర్ కంపోజర్ ఎస్ థమన్ ఈ పాటని మాస్ ఫుట్‌ ట్యాపింగ్ నంబర్‌ గా స్కోర్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, అనురాగ్ కులకర్ణి, మానసి వోకల్స్ మాస్ ని మెస్మరైజ్ చేశాయి. పాటలో విజయ్, రష్మిక ల కెమిస్ట్రీ, కాస్ట్యుమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచి లిరిక్స్ తెలుగు వెర్షన్‌ కి ఫ్రెష్ నెస్ తెచ్చిపెట్టింది. తమిళ్ పాటలానే తెలుగు వెర్షన్ కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వడం ఖాయం. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత ఈ చిత్రానికి సహ నిర్మాతలు. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. వారసుడు/వారిసు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి విడుదల కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Rashmika Mandanna
  • varasudu

Related News

Rashmika Workouts

Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో 'మైసా' చిత్రం కోసం అత్యంత కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోరాటం చేసే గోండు మహిళగా కనిపించబోతోంది. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో

    Latest News

    • WB Elections : TMC నేతలను గుండాలతో పోల్చిన మోడీ

    • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

    • RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

    • Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్

    • Bangladesh : బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇండియాను దాటేస్తుంది – IMF

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd