HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ustaad Bhagat Singh Update Soon

Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్ పూనకాలుకు సిద్ధం కండి

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది

  • Author : Sudheer Date : 19-03-2024 - 2:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh

పవర్ స్టార్ (Pawan kalyan) అభిమానులు రెడీ పైగా ఉండండి..గత కొద్దీ రోజులుగా పవన్ సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి చాల నిరాశలో ఉన్నారు..ఇక ఆ నిరాశ లోనుండి బయటపడేయబోతున్నారు హరీష్ శంకర్. మరికాసేపట్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh )’నుండి ఓ పవర్ ఫుల్ టీజర్ లేదా గ్లింప్స్ రాబోతుంది.

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ (Pawan-Harish Shankar) కలయిక లో గతంలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కు హరీష్ బూస్ట్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబో లో మరో మూవీ వెంటనే పడుతుందని భావించారు కానీ కుదరలేదు. ఇక చాల గ్యాప్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటన వచ్చేసరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. కొద్దీ రోజులపాటు సినిమా షూటింగ్ సజావుగా సాగింది. కానీ మళ్లీ రాజకీయాల్లో బిజీ కావడం తో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి వేళ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

“ఎక్స్‌పెక్ట్ ది అన్‌‍ ఎక్స్‌పెక్టెడ్” అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సెషన్‌లో పాల్గొన్న ఫొటోలు కనిపించాయి. అంటే ఈరోజు సాయంత్రం ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ట్వీట్‌ను “లెట్స్ డూ ఇట్ ఎగైన్” అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. మరి ఆ అప్డేట్ అభిమానులకు ఎంత పవర్ ఇస్తుందో చూడాలి.

Keep the expectations high guys ….

Feeling nervous as a director

Super excited as a Fan 😍😍 https://t.co/xJkjYigC6I

— Harish Shankar .S (@harish2you) March 19, 2024

Read Also : WhatsApp QR Code : వాట్సాప్‌ ఛాట్ లిస్ట్‌లోనే QR కోడ్​!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish shankar
  • Pawan Kalyan
  • Ustaad Bhagat Singh
  • Ustaad Bhagat Singh teaser

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Ustaad Bhagat Singh Release

    ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd