HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ustaad Bhagat Singh 1st Look Pawan Kalyan In An Intense Look

Ustaad Bhagat Singh: ఉస్తాద్ వచ్చేశాడు.. ఇంటెన్స్ లుక్ లో పవన్ కళ్యాణ్!

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

  • Author : Balu J Date : 11-05-2023 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై నేటికి 11 ఏళ్ళు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’  (Ustaad Bhagat Singh) గ్లింప్స్ విడుదల చేయనున్నారు మూవీ టీం. సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తన విలక్షణ శైలిలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈసారి వినోదం మాత్రమే కాదు’ అని కూడా పోస్టర్‌లో పేర్కొన్నారు.

ఈ చిత్రం భారీ అంచనాలతో రాబోతుందని తెలుస్తోంది. పోస్టర్ లో వెనుక ముస్లింలు నిలబడి ఉండటం సినిమా; మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గబ్బర్ సింగ్, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతోంది. 4:59 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాబోతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Malli Pelli Trailer: నరేశ్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్.. బోల్డ్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first look
  • harish shankar
  • latest tollywood news
  • Ustaad Bhagat Singh

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Harish Shankar

    పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..

Latest News

  • భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

  • హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

  • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

  • రింకూ సింగ్ తండ్రి మృతికి కార‌ణ‌మైన లివర్ క్యాన్సర్‌.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

  • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Trending News

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd