HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Upcoming Movies Web Series Release May Second Week 2023

Telugu Movies: ఈ వారం థియేటర్ ఓటీటీ లలో విడుదల కానున్న సినిమాలు ఇవే?

ప్రతి వారం ఓటీటీలో, థియేటర్లలో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ప్రతివా

  • Author : Anshu Date : 08-05-2023 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Movies
Telugu Movies

ప్రతి వారం ఓటీటీలో, థియేటర్లలో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమా వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ వివరాలు వెళితే.. థియేటర్‌లో రిలీజయ్యే సినిమాల విషయానికి వస్తే.. మే 12వ నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చత్రపతి హిందీ సినిమా కూడా మే 12న విడుదల కానుంది.

ఈ రెండు సినిమాలతో పాటు భువన విజయమ్‌,ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌, కళ్యాణమస్తు, మ్యూజిక్‌ స్కూల్‌ సినిమాలు మే 12వ తేదీన థియేటర్ లలో విడుదల కానున్నాయి. కాగా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌ల విషయానికి వస్తే.. ఆహాలో న్యూసెన్స్‌ అనే వెబ్ సిరీస్ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విషయానికి వస్తే..దహాద్‌, ఎయిర్‌ అనే సినిమాలో మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ గా ఉన్నాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ది మప్పెట్స్‌ మేహెమ్‌ అనే వెబ్‌ సిరీస్‌ మే 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే స్వప్నసుందరి సినిమా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదల కాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

క్వీన్‌ క్లియోపాత్ర సినిమా మే 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే రాయల్‌ టీన్‌, ప్రిన్సెస్‌ మార్గరెట్‌ హాలీవుడ్‌ మూవీ మే 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎరినీ సినిమా మే 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది మదర్‌ సినిమా కూడా మే 12 స్ట్రీమింగ్ కానుంది. క్రాటర్‌, అలాగే బ్లాక్‌ నైట్‌ అనే వెబ్‌ సిరీస్‌ కూడా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే జీ5 విషయానికి వస్తే తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివేంజ్‌ రెండో సీజన్‌ వెబ్‌ సిరీస్‌ మే 12 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. కాగా సోనీలివ్‌ లో ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌ సినిమా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమాలో విక్రమ్‌ వేద సినిమా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chatrapathi
  • Custody
  • ott
  • telugu movies
  • theaters
  • web series

Related News

Center alerts to OTT

OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

డిజిటల్ వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ వారం సరికొత్త పండగ వాతావరణం నెలకొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వరుసగా క్రేజీ సినిమాల స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి

  • Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

    చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd