HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Trolls On God Father Movie Latest Poster Know Full Details Inside

God Father: గాడ్‌ ఫాద‌ర్ మూవీ పోస్ట‌ర్‌పై ట్రోల్స్‌.. ఎందుకంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన తాజా చిత్రం గాడ్‌ ఫాద‌ర్. ఈ మూవీ అక్టోబ‌ర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని కార్య‌క్ర‌మాన‌ల‌ను ముగించుకున్న ఈ మూవీపై మెగా అభిమానులు

  • Author : Anshu Date : 28-09-2022 - 8:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
God Father
God Father

God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన తాజా చిత్రం గాడ్‌ ఫాద‌ర్. ఈ మూవీ అక్టోబ‌ర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని కార్య‌క్ర‌మాన‌ల‌ను ముగించుకున్న ఈ మూవీపై మెగా అభిమానులు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్ట్‌లు న‌టించారు. అందులో సునీల్ కూడా ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా నుండి ఓ పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

ఆ పోస్ట‌ర్‌ను చూసిన అభిమానులు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు ఓ పెద్ద‌ మిస్టేక్ చేయ‌డ‌మే. ఈ పోస్టర్‌లో చిరంజీవి ప‌క్క‌న సునీల్‌తో పాటు కొంత‌మంది జెండాలు ప‌ట్టుకుని ముందుకు న‌డుస్తుంటారు. అయితే సునీల్ చిరంజీవికి ప‌క్క‌న రైట్ సైడ్‌లో క‌నిపిస్తాడు. అంతేకాకుండా జ‌నాల్లో లెఫ్ట్ సైడ్ కూడా సునీల్ క‌నిపిస్తాడు. దాంతో ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారు అని ఫ్యాన్స్ నెట్టింట‌ ట్రోల్ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు సీజీ వ‌ర్క్ విష‌యంలో మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి.

మెగాస్టార్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసిన‌ ఆచార్య సినిమా దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాకు కొర‌టాల శివ దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఆచార్య సినిమా కొన్ని కార‌ణాల వ‌ల‌న ప్రేక్ష‌కులకు చేరువ కాలేక‌పోయింది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడ్‌లో సినిమాల‌ను పూర్తి చేస్తున్నారు. గాడ్‌ ఫాద‌ర్ సినిమా హిట్ అవుతుంద‌ని ఇప్ప‌టికే స్టార్ట్ చేసిన ప‌లు ప్ర‌మోష‌న్స్‌లో చిరంజీవి వెల్ల‌డించారు. ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • god father
  • god father movie
  • God Father poster
  • God Father trols
  • megastar chiranjeevi
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd