HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Teja Sajja Mirai Review

    Mirai : ‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

    Mirai : మిరాయ్ సాధించిన ఈ విజయం చిత్ర బృందానికి, అభిమానులకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, వారాంతంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది

    Date : 13-09-2025 - 1:45 IST
  • Manoj Vishnu

    Vishnu – Manoj : అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అన్న ఏంటో ‘మంచు ప్రేమ కథ ‘

    Vishnu - Manoj : గతంలో మనోజ్ పెళ్లి సందర్భంగా విష్ణు హాజరు కాలేదని, దానిపై ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం, మరీ ముఖ్యంగా మనోజ్ 'అన్నా' అని సంబోధించడం చూస్తుంటే వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని స్పష్టమవుతుంది

    Date : 12-09-2025 - 6:52 IST
  • Anushka

    Anushka: టాలీవుడ్ జేజ‌మ్మ అనుష్క సంచ‌ల‌న నిర్ణ‌యం!

    అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఆమె చివరి చిత్రం ఘాటి మంచి విజయం సాధించలేక‌పోయింది. తదుపరి ప్రాజెక్టుల గురించి పెద్దగా సమాచారం లేదు.

    Date : 12-09-2025 - 4:00 IST
  • Reethuvarma

    Ritu Varma : రీతూ కూడా చూపించడం మొదలుపెట్టిందిగా..కుర్రకారుకు సెగలే !!

    Ritu Varma : ఇండస్ట్రీలో గ్లామర్ ప్రాధాన్యం ఎక్కువగా ఉన్నందున, తాజాగా రీతూ తన ఇమేజ్‌లో మార్పులు తెచ్చుకుంటోంది.

    Date : 12-09-2025 - 3:00 IST
  • Karishma

    Karishma Sharma Injured : కదులుతున్న ట్రైన్ నుండి దూకేసిన నటి కరిష్మా

    Karishma Sharma Injured : కరిష్మా శర్మ తన పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పడం ద్వారా తన అభిమానులను ఆందోళన చెందకుండా చూసుకున్నారు. అలాగే, కదిలే రైలు నుంచి దూకడం వంటి సాహసాలు చేయవద్దని పరోక్షంగా సందేశం ఇచ్చారు. ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లలో పాల్గొనాలని ఆశిద్దాం.

    Date : 12-09-2025 - 10:40 IST
  • Aditya999

    Aditya 999 : దసరాకు ‘ఆదిత్య 999’ సినిమా ప్రకటన?

    Aditya 999 : 'ఆదిత్య 999' సినిమా బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమాకు కొనసాగింపు అని తెలుస్తోంది. 'ఆదిత్య 369' తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయింది

    Date : 12-09-2025 - 9:00 IST
  • Mirai Movie Talk

    Mirai : తేజా సజ్జ ‘మిరాయ్’ పబ్లిక్ టాక్

    Mirai : క్లైమాక్స్ విషయంలో కూడా కొద్దిగా నిరాశ ఉన్నట్లు ఫ్యాన్స్ పేర్కొన్నారు. క్లైమాక్స్ ఇంకా మెరుగ్గా ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేదని వారు భావిస్తున్నారు

    Date : 12-09-2025 - 8:00 IST
  • Samantha Emi

    Samantha : నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా: సమంత

    Samantha : గత రెండు సంవత్సరాలుగా సినిమాలు విడుదల కాకపోయినా, తాను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒకానొక కాన్‌క్లేవ్‌లో ఆమె ప్రసంగంలో భాగంగా వెల్లడయ్యాయి.

    Date : 12-09-2025 - 6:34 IST
  • Haniska

    Bombay High Court : అల్లు అర్జున్ హీరోయిన్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు

    Bombay High Court : ఈ కేసులో హన్సిక, ఆమె తల్లి జ్యోతికి కోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేసును కొట్టివేయాలంటూ హన్సిక వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో ఆమెకు నిరాశ తప్పలేదు

    Date : 11-09-2025 - 10:00 IST
  • Kishkindhapuri Talk

    Kishkindhapuri : కిష్కింధపురి ప్రీమియర్ షో టాక్

    Kishkindhapuri : ఈ సినిమా ప్రీమియర్ షోను నిన్న రాత్రి హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

    Date : 11-09-2025 - 10:06 IST
  • Megastar Chiranjeevi

    Megastar Chiranjeevi: వరుణ్ తేజ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. మ‌నువ‌డితో చిరంజీవి!

    మెగా ఫ్యామిలీలోని ఇతర సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

    Date : 10-09-2025 - 5:07 IST
  • Lavanyatripathi Blessed Wit

    Mega Family : మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడొచ్చాడు

    Mega Family : గతేడాది నవంబర్‌లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం జరిగింది. ఈ దంపతులు పెళ్లైన కొద్ది రోజులకే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    Date : 10-09-2025 - 2:35 IST
  • Vayuputra

    Vayuputra : వాయుపుత్ర.. భారతీయ సినిమా లో ఒక నూతన శకం!

    Vayuputra : ప్రఖ్యాత దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యల నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది.

    Date : 10-09-2025 - 12:02 IST
  • Kishkindha Puri Bellamkonda

    Bellam Konda Srinivas : ఆలా చేస్తే ఇండస్ట్రీని వదిలివెళ్తా- బెల్లంకొండ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

    Bellam Konda Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకు మన అనుకునే వాళ్లు ఎవరూ లేరని, చాలా మంది ఎదురుగా బాగానే మాట్లాడి, వెనకాల మరో విధంగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు

    Date : 10-09-2025 - 10:22 IST
  • Srinu Nithin

    Flop Combination : ప్లాప్ డైరెక్టర్ తో ప్లాప్ హీరో కాంబో..? హిట్ పడేనా..?

    Flop Combination : కొన్నిసార్లు ఫ్లాప్ కాంబినేషన్స్ కూడా అనూహ్యంగా హిట్స్ ఇస్తాయి. దర్శకుడి అనుభవం, హీరో పర్ఫార్మెన్స్, మంచి కథ వీటన్నింటినీ బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది

    Date : 10-09-2025 - 8:30 IST
  • Salman Khan

    Salman Khan : తెలుగు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్…

    Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పనులను లడఖ్‌లో ప్రారంభించారు. ఈ సినిమా 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలను ఆధారంగా రూపొందుతోంది.

    Date : 09-09-2025 - 4:05 IST
  • Aishwarya Rai takes to court over photo morphing with AI

    Aishwarya Rai : ఏఐతో ఫొటోలు మార్ఫింగ్..కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్

    పలు ఆన్‌లైన్ సంస్థలు మరియు వ్యక్తులు ఐశ్వర్య పేరు, ముఖచిత్రాలు, కీర్తిని తప్పుడు రీతిలో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఇది ఆమె వ్యక్తిగత హక్కులపై తూటా ప్రయోగం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దుర్వినియోగం చెందుతున్న తీరు భయానకంగా మారిందని న్యాయవాది తెలిపారు.

    Date : 09-09-2025 - 2:11 IST
  • Teja Sajja

    Teja Sajja : సినీ ప్రియులకు భారీ షాకింగ్.. మిరాయ్ సినిమా ధరలు పెంపు!

    Teja Sajja : కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ హీరోలుగా తెరకెక్కిన 'మిరాయ్' సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.

    Date : 09-09-2025 - 2:01 IST
  • Another shock for Allu's family... Notices from GHMC..!

    GHMC : అల్లు ఫ్యామిలీకి మరో షాక్… జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు..!

    ఈ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ, జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. "అనుమతి లేకుండా నిర్మించిన పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చకూడదో" చెప్పమని అల్లు అరవింద్‌ను కోరారు. ప్రస్తుతం ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు వారి వద్ద గడువు విధించబడింది.

    Date : 09-09-2025 - 12:02 IST
  • Ilayaraja

    Ilayaraja : కాపీరైట్ కేసులో ఇళయరాజాకు ఊరట

    Ilayaraja : ఇళయరాజా పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను ఉద్దేశించి

    Date : 09-09-2025 - 8:45 IST
← 1 … 37 38 39 40 41 … 542 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd