HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Sitas Glamour Show Getting Mixed Reactions

Sita Glamour Show: బోల్డ్ లుక్స్ లో ‘సీతారామం’ హీరోయిన్.. నెటిజన్స్ ట్రోలింగ్స్

హీరోహీరోయిన్లు ఏదైనా పాత్రలో గొప్పగా నటించి అందరిచేత శభాష్ అనిపించుకున్నప్పుడు..

  • Author : Balu J Date : 30-09-2022 - 5:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sitaramam
Sitaramam

హీరోహీరోయిన్లు ఏదైనా పాత్రలో గొప్పగా నటించి అందరిచేత శభాష్ అనిపించుకున్నప్పుడు.. నిజ జీవితంలో కూడా వారినే అలానే ఉంటారేమోనని ఊహిస్తారు. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా కనిపించినప్పుడు కచ్చితంగా డిసాప్పాయింట్ అవుతారు. ఇప్పుడు మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది.

‘సీతా రామం’తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సీత ప్రిన్సెస్ నోర్జహాన్‌గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత చాలా మంది ఆమె పట్ల అభిమానం పెంచుకున్నారు. ‘సీతా రామం’ ప్రమోషన్‌ల సమయంలో ఆమె కనిపించిన తీరు చాలా సాంప్రదాయంగా ఉంది. దీంతో ఆమెకు విపరీతంగా అభిమానించడం మొదలుపెట్టారు కూడా.

ఈ నటి బాలీవుడ్ నుండి వచ్చింది. కానీ ఫ్యాషన్, బోల్డ్ లుక్స్ లో కనిపించేందుకు ఏమాత్రం వెకడడుగు వేయదు. గ్లామర్ షో ఇవ్వడానికి ముందుంటుంది. ఆమె పాత ఫోటోషూట్‌లు ఇప్పటికే కొందరిని షాక్‌కి గురి చేశాయి. అయితే ఇటీవల ఆమె అవార్డ్ షోలో ఆమె లుక్ ‘సీత’గా ఆమె సాంప్రదాయ రూపాలతో ప్రేమలో పడిన తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. వారిలో కొందరు మృణాల్ వైపు ఇష్టపడుతుండగా, మరికొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. సీత ఏంటి ఇలా ఉంది? అని కామెంట్స్ చేస్తున్నారు. సీతారామంలో క్లాసిక్ లుక్స్ లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ బోల్డ్ గా కనిపించడంతో తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bold pics
  • Mrunal Thakur
  • Sita Ramam
  • Trolled

Related News

Mrunal Thakur Reveals Break

సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

మృణాల్ ఎవరితో కొంచెం చొరవగా కనిపించినా, సోషల్ మీడియాలో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతోంది. గతంలో నటుడు సుమంత్‌తో దిగిన ఒక పాత ఫోటో బయటకు రాగానే, వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఆమెను ముడిపెడుతూ

  • Mrunal Thakur Reveals Break

    బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్

Latest News

  • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd