Samantha Shocking? సమంత సంచలన నిర్ణయం.. అలాంటి సీన్స్ కు ‘నో’
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది.
- By Balu J Published Date - 11:27 AM, Mon - 5 September 22
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘యశోద’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ తో పాటు ఆమె హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత గ్లామర్ డోస్ పెంచిన సామ్ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
తన భవిష్యత్ చిత్రాలలో ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్‌లకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకుందట. తన షరతులకు అంగీకరిస్తేనే ఆమె సినిమాలకు సైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్త కరెక్ట్ లేదా ఫేక్ అనేది తెలియాల్సి ఉంది. వివాహానంతరం, కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సంతకం చేసిన సమంత, వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఆ సన్నివేశాల కారణంగా నాగ చైతన్య, సమంతల మధ్య విభేదాలు తలెత్తాయని, చివరికి అది విడాకులకు దారితీసిందని సమాచారం.
Related News
Hero Nani: సరిపోదా శనివారం నుంచి అప్డేట్.. నానిపై యాక్షన్ సన్నివేశాలు
Hero Nani: న్యాచురల్ స్టార్ నాని అనగానే విభిన్నమైన సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. తాజాగా ఆయన మరోసారి డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. నాని, ఫిల్మ్ మేకర్ వివేక్ ఆత్రేయ మళ్లీ సరిపోదా శనివారం అనే యాక్షన్ థ్రిల్లర్ కోసం జతకట్టిన విషయం తెలిసిందే. ఇటీవల, మేకర్స్ నాని పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్ ను వదిలారు. ఇది అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం టీమ్ నాన�