Shraddha Das: శ్రద్ధా దాస్.. అందాలు అదుర్స్!
బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సినిమాల్లో వేగం తగ్గించినా.. తన ఫొటోషూట్ తో అందాలు ఆరబోస్తోంది.
- By Balu J Published Date - 04:25 PM, Mon - 22 August 22
బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సినిమాల్లో వేగం తగ్గించినా.. అందాలు ఆరబోయడంలో మాత్రం ముందుంటోంది. నాభి అందాలు ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడదు ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో మత్తెక్కిస్తూ.. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది (Shraddha Das). ముంబయి బ్యూటీ అయిన శ్రద్ధా దాదాపు సౌత్, నార్త్ ఆడియెన్స్ పరిచయమయ్యే ఉంటుంది. ఈమెను స్టార్ హీరోయిన్ క్రేజ్ లేకున్నా.. గ్లామర్ రోల్స్ లో కనిపిస్తూ ఆడియెన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ బ్యూటీ అర్థం అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతోంది. ఆ సినిమా సందర్బంగా శ్రద్ధా చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. రెడ్ కలర్ క్యాస్ట్యూమ్స్ ధరించి హోయలు ఒలకబోస్తోంది.
Artham Teaser launch/ Promotions Chennai
📸 @sa_studio__20 , @naveenversion2
Styling : @ajmerashaili × @artbyavnee
Saree : @moresha_sameera_dalvi
Jewellery : @funkymaharani
Hair : @hair_by_vaibhavi_
Make up : @hareshwarp pic.twitter.com/Y7yobOlNB1— Shraddha das (@shraddhadas43) August 22, 2022
Related News
Bikini Beauty: బికినీ అందాలతో సెగలు రేపుతున్న అరియానా, సెక్సీ ఫోజులతో గ్లామర్ ట్రీట్
యాంకర్స్, అప్ కమింగ్ బ్యూటీలు సైతం బికినీ పై మనసు పారేసుకుంటున్నారు.