HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Thangalaan Crazy Update Vikrams Exciting Look

Vikram’s Thangalaan: తంగలాన్ క్రేజీ అప్ డేట్.. ఉత్కంఠ రేపుతున్న విక్రమ్ లుక్!

పా.రంజిత్‌ దర్శకత్వంలో (Thangalaan) 'తంగలాన్'. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  • By Balu J Published Date - 11:37 AM, Mon - 17 April 23
  • daily-hunt
Tangalaan
Tangalaan

విక్రమ్‌ (Vikram) కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో (Thangalaan) ‘తంగలాన్’. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాళవిక మోహనన్‌ కథానాయిక. హీరో విక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్‌ విజువల్‌ పోస్టర్‌ (Poster) ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. విక్రమ్ తన భూమిని అణచివేతదారుల నుండి రక్షించడానికి బయలుదేరిన నాయకుడి లా కనిపించాడు.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం (Thangalaan) కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లు వీడియో ను చూస్తే అర్ధం అవుతుంది. వీడియో లోని విజువల్స్ చాలా అద్బుతం గా ఉన్నాయి. జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. ఈ చిత్రం లో పార్వతి, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Indian Celebrities: రష్మిక క్రేజ్ మాములుగా లేదు.. సెలబ్రిటీస్ లిస్ట్‌లో నేషనల్ క్రష్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Vikram
  • first look
  • Kollywood
  • Thangalaan

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd