HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Thalaivar 170 Muhurat Puja To Take Place Tomorrow

Thalaivar 170: జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ 170వ చిత్రం!

ర‌జినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

  • By Balu J Published Date - 11:58 AM, Fri - 3 March 23
  • daily-hunt
Img 20230302 Wa0017
Img 20230302 Wa0017
సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. జై భీమ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన‌వేల్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌లైవ‌ర్ 170వ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేర‌కు వారు ‘‘ఈరోజు మా చైర్మ‌న్ సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారి తలైవ‌ర్ 170వ సినిమాను మా బ్యాన‌ర్‌లో రూపొందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం ఆనందంగా ఉంది.
టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. రాక్‌స్టార్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌నున్నారు. జి.కె.ఎం. త‌మిళ్ కుమర‌న్‌గారి నేతృత్వంలో త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. ‘‘తలైవ‌ర్‌గారితో లైకా ప్రొడక్ష‌న్స్ సంస్థ‌కు ఉన్న అనుబంధం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నతో క‌లిసి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించాం. ఆయ‌న‌తో ఉన్న అనుబంధం ఇలా కొన‌సాగ‌టాన్ని ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాం. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సంతోష‌ప‌డేలా ఎన్నో గొప్ప‌గా ఈ సినిమాను రూపొందించ‌టానికి అంద‌రి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.  సినిమాలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jai bheem
  • Kollywood
  • rajanikanth

Related News

    Latest News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd