HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Teja Sajja Manchu Manoj Mirai Movie Come Into Two Parts

Mirai : మాటల్లో ‘మిరాయ్’ సీక్రెట్‌ని లీక్ చేసేసిన మంచు మనోజ్.. ఏంటో తెలుసా..?

గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'మిరాయ్' సీక్రెట్‌ని లీక్ చేసేసారు. అదేంటో తెలుసా..?

  • By News Desk Published Date - 05:18 PM, Mon - 20 May 24
  • daily-hunt
Teja Sajja Manchu Manoj Mirai Movie Come Into Two Parts
Teja Sajja Manchu Manoj Mirai Movie Come Into Two Parts

Mirai : ‘హనుమాన్’ వంటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ తరువాత తేజ సజ్జ చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అఫీషయల్ గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. తేజ సజ్జ సూపర్ యోధగా కనిపించబోతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ సూపర్ విలన్ గా కనిపించబోతున్నాడు అంటూ తెలియజేసి ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసారు.

ఇక తాజాగా మంచు మనోజ్ ఒక సీక్రెట్‌ని లీక్ చేసి ఆ ఆసక్తిని మరింత పెంచేశారు. నేడు మనోజ్ పుట్టినరోజు కావడంతో.. మూవీ నుంచి తన పాత్ర గ్లింప్స్ ని గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి రిలీజ్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ మాట్లాడుతూ.. “దాదాపు ఎనిమిదేళ్లు సినిమాకి దూరంగా ఉన్నాను. మూడేళ్ళ క్రిందట మళ్ళీ రీ ఎంట్రీ ఇద్దామని అనుకున్న తరువాత, కథలు వినడం స్టార్ట్ చేశాను. కానీ ఏ కథ నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పుడే తేజ సజ్జ కలిసి ఒక కథ వినాలని కోరాడు. అది విన్న నాకు వెంటనే చేయాలని అనిపించి ఓకే చెప్పేసాను. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం ఏప్రిల్ 2025 18న విడుదల కానుంది” అంటూ చెబుతూ మిరాయ్ రెండు భాగాలుగా రాబోతుందనే సీక్రెట్ ని రివీల్ చేసేసారు.

నిరాశపడ్డాను…. వేచి చూశాను…
ఓపిక విలువ తెలుసుకున్నాను….

అప్పుడు వచ్చాడు ‘ కార్తీక్ ఘట్టమనేని ‘… #MIRAI తో…

సినిమా రెండు Parts లో వస్తుంది. First part releasing on 18 April, 2025.

– #ManchuManoj pic.twitter.com/6XtiFrzt0s

— Gulte (@GulteOfficial) May 20, 2024

కాగా సినిమా కథ.. అశోకుడు రహస్య తొమ్మిది పుస్తకాల నేపథ్యంలో ఉండబోతుంది. ఆ తొమ్మిది పుస్తకాల కలయిక అయిన ఒక మా గ్రంధాన్ని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జ నటిస్తుంటే మంచు మనోజ్ దానిని దక్కించుకునే విలన్ గా కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • manchu manoj
  • Mirai
  • teja sajja

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd