HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tarun To Make A Comeback With Mahesh Babu Upcoming Movie

Tarun Comeback With Mahesh: మహేశ్ మూవీతో తరుణ్ రీఎంట్రీ!

మహేశ్ బాబు హీరోగా ఆయన 28వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి.

  • Author : Hashtag U Date : 29-08-2022 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh And Tarun
Mahesh And Tarun

మహేశ్ బాబు హీరోగా ఆయన 28వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ‘అరవింద సమేత’ .. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడంతో, ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇది ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా కావడం మరో విశేషం. త్రివిక్రమ్ తన సినిమాలలోని ముఖ్యమైన పాత్రలలో సీనియర్ హీరోలను .. హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటాడు. అలా ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయన తరుణ్ ను తీసుకున్నట్టుగా సమాచారం.

బాలనటుడిగా .. హీరోగా తెలుగులో తరుణ్ మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన వరుస పరాజయాల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అలాంటి తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్, తరుణ్ సినిమా ‘నువ్వే నువ్వే’తోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాంటి త్రివిక్రమ్ సినిమాతోనే తరుణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • entry
  • latest tollywood news
  • mahesh babu
  • tarun

Related News

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd