Tamanna : క్లివేజ్ షో తో రెచ్చిపోయిన తమన్నా..
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి క్లివేజ్ అందాలతో యూత్ కు కిక్ ఇచ్చింది
- By Sudheer Published Date - 08:47 PM, Thu - 27 July 23
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) మరోసారి క్లివేజ్ అందాలతో యూత్ కు కిక్ ఇచ్చింది. కెరియర్ మొదట్లో గ్లామర్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఈ భామ..ప్రస్తుతం రెచ్చిపోతుంది. రీసెంట్ గా విడుదలైన వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఈ హాట్ సీన్లే ఇప్పుడు అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. కేవలం వెండితెర ఫై , వెబ్ సిరీస్ లలోనే కాదు సోషల్ మీడియా లోను అందాల ఆరబోత తో రెచ్చిపోతుంది. బికినీ షోస్ , హాట్ క్లివేజ్ షో లకు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. ఇప్పటికే పలు బికినీ లలో దర్శనం ఇచ్చిన తమన్నా..తాజాగా క్లివేజ్ షో తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ (Bhola Shankar) , సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ (Jailer) మూవీస్ లలో నటించింది. ఈ రెండు కూడా ఆగస్టు 10 , 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా జైలర్ మూవీ లో ‘కావాలయ్యా.. కావాలయ్యా’ అనే సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఆ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ స్టెప్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. వరల్డ్‌వైడ్‌గా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై టాప్ ట్రెండింగ్‌లో ఈ సాంగ్ ఉంది. అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ కలిసి పాడారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయితే తమన్నా జోరు మరింత పెరగడం ఖాయం.
Read Also: తమిళ ఇండస్ట్రీ ఫై పవన్ చేసిన వ్యాఖ్యలకు నాజర్ క్లారిటీ
Tags
Related News
Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న తమన్నా సూపర్ హిట్ మూవీ.. అదేంటంటే?
ఇటీవల కాలంలో తెలుగులో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు తెలుగులోకి రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రా�