Taapsee Vacation: దోస్తులతో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న తాప్పీ.. మండుటెండలో మంటలు రేపుతున్న అందాలు
స్నేహితులు బికినీలో అందాలు ప్రదర్శిస్తుండగా, తాప్పీ టూ పీస్ డ్రస్సులో అందాలు ఆరబోసింది.
- By Balu J Published Date - 04:01 PM, Wed - 5 April 23
వైవిధ్యమైన చిత్రాల హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్ లో పదేళ్లు కంప్లీట్ చేసుకుంది. తన సినీ కెరీర్ ను విజయవంతంగా కొనసాగుతుండటంతో ఆనందంలో మునిగితేలుతుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తన స్నేహితులతో సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. బుధవారం ఉదయం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసిన వీడియో ను షేర్ చేసింది.
స్నేహితులు బికినీలో ఎద అందాలు ప్రదర్శిస్తుండగా, తాప్పీ టూ పీస్ డ్రస్సులో అందాలు ఆరబోసింది. స్నేహితులతో ఈత కొడుతున్న ఫొటోలు, డిన్నర్, పార్టీ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది. తాప్సీ ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. “10 సంవత్సరాలు.. చాలా మారాయి. లీలా ప్యాలెస్ ఉదయపూర్‌ని స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న. ఈ రోజు మరింత ప్రత్యేకమైనది మరియు చిరస్మరణీయమైనది.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రయాణాలను ఇష్టపడే తాప్సీ పన్ను తన ఇన్స్టాగ్రామ్ లో తరచూ తన సెలవుల చిత్రాలను పోస్ట్ చేస్తుంది.
టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఇక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ చేరింది తాప్సీ. అక్కడ ఫైర్ బ్రాండ్ గుర్తింపు పొందింది. వాళ్లు వీళ్లు అని లేకుండా ఎవరినైనా సరే బహిరంగాంగానే విమర్షిస్తూ.. రకరకాల సమస్యలపై స్పందిస్తూ.. తన మార్క్ చూపించుకుంటుంది తాప్సి. ఇక తాప్సీ అంటే అందరికి గుర్తకు వచ్చేది అందమైన సొట్టబుగ్గలు, మంచి వంపులు తిరిగిన వయ్యారి సొగసులు, ముద్దుగా, బొద్దుగా.. చక్కగా ఉండే తాప్సీ ఈ మధ్యకాలంలో అందాల డోసు పెంచేసింది. ప్రస్తుతం తాప్సీ ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి.
Related News
Vidya Balan: స్మోకింగ్ అలవాటుపై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు.. కామెంట్స్ వైరల్!
Vidya Balan: 2011లో ‘ది డర్టీ పిక్చర్’ అనే విజయవంతమైన చిత్రంలో నటించిన తర్వాత నటి విద్యాబాలన్ కు ధూమపాన వ్యసనం బారిన పడింది. పొగ వాసన అంటే తనకు ఇష్టమని, అయితే అది తన ఆరోగ్యానికి హాని కలిగించకపోతే మాత్రమే ధూమపానం చేస్తానని ఆమె అంగీకరించింది. 1980ల నాటి దక్షిణాది నటి సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాన్ని బాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సిల్క్ స్మితను