HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sushmita Sen Shows Off Her Huge Engagement Ring Photo

Sushmita Sen: లేటు వయసులో ఘాటు ప్రేమ.. సుస్మిత సేన్ తో లలిత్ మోడీ డేటింగ్

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ వ్యాపారవేత్త లలిత్ మోదీ తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు

  • By Balu J Published Date - 01:00 AM, Fri - 15 July 22
  • daily-hunt
Susmita Sen
Susmita Sen

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ వ్యాపారవేత్త లలిత్ మోదీ తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. తన ‘బెటర్ హాఫ్’ సుస్మితా సేన్‌తో ఉన్న ఫొటోలను లలిత్ షేర్ చేశారు. “ఇప్పుడే గ్లోబల్ టూర్ లో భాగంగా లండన్‌ తర్వాత #మాల్దీవ్స్ లో ఉన్నాను. నా భాగస్వామి @sushmitasen47 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. ప్రేమలో ఉన్నాం. ఇంకా పెళ్లి కాదు. కానీ భగవంతుని దయ వల్ల జరుగుతుంది. మేం కలిసి ఉన్నామని ఇప్పుడే ప్రకటిస్తున్నా’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరో ట్వీట్‌లో కేవలం డేటింగ్ చేస్తున్నారని, ఇంకా పెళ్లి చేసుకోలేదని వ్యాపార దిగ్గజం స్పష్టం చేశాడు.

ఒక ఫోటోలో ఆమె భారీ వజ్రాల ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట ఇప్పటివరకు నిశ్చితార్థం గురించి ఏమీ చెప్పనప్పటికీ, సుస్మిత కేవలం ఫ్లాన్ చేస్తున్న ఉంగరం ఆమెకు లలిత్ బహుమతిగా ఇచ్చారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సుస్మితా సేన్ ఇంతకుముందు మోడల్ రోహ్మాన్ షాల్‌తో డేటింగ్ చేస్తోంది. ఆమెకు 2018లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయ మయ్యాడు. అయితే వారు గత సంవత్సరం విడిపోయారు. అయితే సుస్మిత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

Just for clarity. Not married – just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE

— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Lalit Modi
  • sushmita sen
  • viral pic

Related News

Dharmendra Pension

Dharmendra Pension: ధర్మేంద్ర మృతి.. ఆయ‌న‌ పెన్షన్ ఎవరికి దక్కుతుంది?

ధర్మేంద్ర కుటుంబం గురించి ప్రజలు ఎప్పుడూ రెండు వర్గాలుగా ప్రకాశ్ కౌర్, హేమా మాలిని చర్చించుకుంటారు. సామాజికంగా ఇద్దరు భార్యలు అందరికీ తెలిసినవారే అయినప్పటికీ చట్టం దృష్టిలో ధర్మేంద్ర మొదటి భార్య మాత్రమే చట్టబద్ధమైన జీవిత భాగస్వామిగా పరిగణించబడుతుంది.

  • Dharmendra Death Cause

    Dharmendra: ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

Latest News

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Aadhaar: ఆధార్ కార్డుపై ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

Trending News

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd