HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Stylish Look For Double Smart Ram Pothineni Photo Viral

Ram Pothineni: ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రామ్ స్టైలిష్ లుక్‌.. ఫొటో వైరల్!

క్యారెక్టర్‌కు తగ్గట్టు లుక్ చేంజ్ చేసే యువ కథానాయకులలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకరు.

  • Author : Balu J Date : 11-07-2023 - 5:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Pothineni
Ram Pothineni

క్యారెక్టర్‌కు తగ్గట్టు లుక్ చేంజ్ చేసే యువ కథానాయకులలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకరు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం స్టైలిష్ లుక్‌లోకి ఆయన వచ్చేశారు. ఈ లుక్ వెనుక ఫేమస్ ముంబై హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారండోయ్! బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీనుతో రామ్ చేస్తున్న సినిమా ‘స్కంద’. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే… రామ్ మాసీ అవతార్‌లో కనిపించారు. ఆ సినిమా కోసం వెయిట్ పెరిగారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించారు. ఆ సినిమా షూటింగ్ ముగిసింది. ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ స్టార్ట్ చేశారు.

ఈ సినిమా కోసమే ఈ లుక్. ఈ రోజు మేకోవర్ వీడియో విడుదల చేశారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రామ్ లుక్ చేంజ్ చేశారు. పొడవాటి జుట్టు తీసేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశారు. ఈ లుక్ వెనుక ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీమ్ ఉన్నారు. రామ్ హెయిర్ స్టైల్‌ను ఆయనే డిజైన్ చేశారు. న్యూ హెయిర్ స్టైల్‌లో రామ్ లుక్ సూపర్ ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితర హీరోలకు సైతం ఆలిం హకీమ్ స్టైలింగ్ చేశారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కంటే ముందు కూడా రామ్ పోతినేనితో ఆలిం హకీమ్ వర్క్ చేశారు.

Also Read: Balayya fan: అర్జంటీనా స్టార్ గోల్ కీపర్ మార్టినెజ్ ను కలిసిన బాలయ్య అభిమాని!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ismart Shankar
  • latest tollywood news
  • puri jagannadh
  • Ram Pothineni

Related News

Hero Ram Wedding

Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

రామ్ పోతినేని కేవలం డ్యాన్స్, నటనకే పరిమితం కాకుండా క్రియేటివ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' (Andhra King Thaluka) చిత్రంలో ఒక పాటను రాసి తనలోని కలం బలాన్ని నిరూపించుకున్నారు

  • Hero Ram Wedding

    Hero Ram Wedding : పెళ్లిపై నోరువిప్పిన హీరో రామ్

Latest News

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd