SSMB29 : SSMB29 షూటింగ్ అప్డేట్..
సెప్టెంబర్లో మూవీ షూటింగ్ ప్రారంభించేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 08:48 AM, Thu - 4 July 24
![SSMB29 : SSMB29 షూటింగ్ అప్డేట్..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/mahesh-rajamouli-update.jpg)
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి (Mahesh babu _ Rajamouli) కలయికలో #SSMB29 మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి సంబదించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గత కొద్దీ రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక రకాల సెట్ వర్క్స్లు ప్రారంభించినట్లు సమాచారం. సెప్టెంబర్లో మూవీ షూటింగ్ ప్రారంభించేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నటీనటుల ఎంపికపై రాజమౌళి ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెపుతున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తారని టాక్.
We’re now on WhatsApp. Click to Join.
ఇక RRR మూవీ తో రాజమౌళి ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి..సూపర్ స్టార్ తో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. మరి మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేసాడో..మహేష్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో చూడాలి. ప్రస్తుతమైతే..ఇండియానా జోన్స్లా అడవుల బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ యాక్షన్ చిత్రంగా ఉండనుందని సమాచారం. ఈ మూవీ ని పీఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Read Also : Venkatesh : వెంకీ మామ కోసం ఆ దర్శకుడి నిరీక్షణ ఎన్నాళ్లు..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Rajamouli : బాబోయ్ 1000 కోట్ల బడ్జెట్ అంటే మాటలా జక్కన్నా..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/Rajamouli-Changing-Technical-Team-for-Mahesh-Movie.jpg)
Rajamouli : బాబోయ్ 1000 కోట్ల బడ్జెట్ అంటే మాటలా జక్కన్నా..!
Rajamouli రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ హైప్ ఏర్పరచుకుంది. సినిమాలో కాస్టింగ్ మిగతా టెక్నికల్ అప్డేట్స్ తో క్రేజ్ తెస్తుండా లేటెస్ట్ గా సినిమా బడ్జెట్