HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Ss Rajamouli Breaks Silence On Rrr Trailer Launch This Is When It Will Release

RRR : ట్రైల‌ర్‌పై రాజ‌మౌళి క్లారిటీ.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..

ఫ్యాన్స్ ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న RRRపై లేటెస్ట్ అప్‌డేట్‌. ఓ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో RRR ట్రైల‌ర్ గురించి ప్ర‌క‌ట‌న చేశాడు జ‌క్క‌న్న‌. డిసెంబ‌ర్ నెల‌లో RRR సినిమాకు సంబంధించి చాలా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ప్లాన్ చేశామ‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా రీరికార్డింగ్ జ‌రుపుకుంటోంది.

  • By Siddartha Kallepelly Published Date - 02:57 PM, Sat - 27 November 21
  • daily-hunt

ఫ్యాన్స్ ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న RRRపై లేటెస్ట్ అప్‌డేట్‌. ఓ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో RRR ట్రైల‌ర్ గురించి ప్ర‌క‌ట‌న చేశాడు జ‌క్క‌న్న‌. డిసెంబ‌ర్ నెల‌లో RRR సినిమాకు సంబంధించి చాలా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ప్లాన్ చేశామ‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా రీరికార్డింగ్ జ‌రుపుకుంటోంది.

డిసెంబ‌ర్‌లో RRR ట్రైల‌ర్‌

న‌వంబ‌ర్ 26వ తారీఖున లీజ్ అయిన RRR జ‌న‌ని సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌ధ్యంలో డిసెంబ‌ర్ నెల‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా స్టూడియోల్లో జ‌రుగుతున్నాయి. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఫిక్ష‌న‌ల్ స్టోరీ.

రామ్‌చ‌ర‌ణ్, జూ. ఎన్టీఆర్‌లు న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 7, 2022న ధియేట‌ర్ల‌లోకి రానుంది. వేర్వేరు భాష‌ల్లో రిలీజ్ అవ‌బోతున్న ఈ మూవీలో అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, అలీస‌న్ డూడీ మెయిన్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి సంగీతం అందించ‌గా, సెంధిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hero ramcharan
  • jr ntr
  • rajamouli
  • rrr

Related News

Maheshbabu, Rajamouli

SSMB29 : పాన్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్న మహేష్ బాబు

SSMB29 : ఈ చిత్రాన్ని 120 దేశాలలో ఒకేసారి విడుదల చేయనున్నట్లు కెన్యా మంత్రి వెల్లడించడం సినీ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశమైంది.

  • Ntr Neel

    NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd