HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Srileela Rejected Special Song Offer

Srileela : శ్రీలీలకు కూడా బోర్ కొట్టేసిందా..?

Srileela టాలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొడుతూ తన డ్యాన్స్ లతో దుమ్ము దులిపేస్తున్న శ్రీ లీల క్లాసు మాసు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుంది. యాక్టింగ్ పరంగా ఏమో కానీ డ్యాన్స్ లతో శ్రీ లీల

  • Author : Ramesh Date : 08-03-2024 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srileela Lucky Chance with Naga Chaitanya
Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela టాలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొడుతూ తన డ్యాన్స్ లతో దుమ్ము దులిపేస్తున్న శ్రీ లీల క్లాసు మాసు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుంది. యాక్టింగ్ పరంగా ఏమో కానీ డ్యాన్స్ లతో శ్రీ లీల సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె పక్కన చేస్తున్న హీరోలు కూడా ఆమెను మ్యాచ్ చేసేందుకు కష్టపడుతున్నారు అంటే శ్రీ లీల డ్యాన్స్ పవర్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే లాస్ట్ ఇయర్ నాలుగు సినిమాలు నటించగా భగవంత్ కేసరి సినిమా ఒక్కటే హిట్ అయ్యింది.

ఈ ఇయర్ మొదట్లో గుంటూరు కారం తో హిట్ అందుకున్నా అది మహేష్ బాబు ఖాతాలో పడిపోయింది. ఇక రీసెంట్ గా శ్రీ లీలకు ఒక స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. స్టార్ హీరో చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ రాగా శ్రీ లీల అందుకు నో చెప్పిందని టాక్. ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్న ఈ టైం లో స్పెషల్ సాంగ్ చేస్తే కెరీర్ కి నష్టమని భావిస్తుంది శ్రీ లీల.

అంతేకాదు తన డ్యాన్స్ కోసమే స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇస్తున్నారని గుర్తించిన శ్రీ లీల డ్యాన్స్ వేసి వేసి తనకు బోర్ కొట్టేసిందని అనేస్తుందట. ఇక మీదట పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేయాలని.. కథానాయిక పాత్రకు మంచి స్కోప్ ఉండే ప్రాజెక్ట్ లు సైన్ చేయాలని అనుకుంటుందట. అందుకే ఇక మీదట కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం శ్రీ లీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే ఉంది. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. శ్రీ లీల నెక్స్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Also Read : Deepika Padukone : ప్రభాస్ తర్వాత పుష్ప రాజ్ తో దీపికా.. సౌత్ లో పాగా వేయాలనుకుంటున్న అమ్మడు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pan india movie
  • sreeleela
  • Sri Leela
  • Srileela Rejected Star Offer
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd