HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Srileela Enters Bollywood With Two Crazy Projects

Srileela : అందరి దారిలోనే శ్రీలీల కూడా.. అక్కడ రెండు ప్రాజెక్టులు సైన్..?

Srileela పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న ఈ టైం లో ఇక్కడ హీరోయిన్ కు కూడా బాలీవుడ్ చాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్స్

  • By Ramesh Published Date - 10:00 AM, Tue - 25 June 24
  • daily-hunt
Srileela Lucky Chance with Naga Chaitanya
Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న ఈ టైం లో ఇక్కడ హీరోయిన్ కు కూడా బాలీవుడ్ చాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్స్ అంతా కూడా బాలీవుడ్ బాట పట్టగా లేటెస్ట్ గా శ్రీలీల కూడా హిందీ చలన చిత్ర పరిశ్రమ నుంచి క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. సౌత్ లో కాస్త క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోయిన్ బాలీవుడ్ బాట పడుతుండగా లేటెస్ట్ గా వారి దారిలోనే శ్రీలీల కూడా అక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహిం అలి హీరోగా చేస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా లాక్ అయ్యింది.

ఈ సినిమాతో పాటుగా వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న మరో సినిమాలో కూడా శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఎంట్రీ ఇవ్వడమే రెండు క్రేజీ సినిమాల ఛాన్స్ అందుకుంది శ్రీలీల. సైఫ్ నట వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఇబ్రహిం తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఆల్రెడీ సైఫ్ కూతురు సారా అలి ఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ తో తెలుగు ఆడియన్స్ లో నిరుత్సాహం మొదలైంది. అమ్మడు కొన్నాళ్లు తెలుగులో సినిమాలు చేస్తుందని భావించగా ఇప్పుడే బాలీవుడ్ వెళ్లడంపై అందరు షాక్ అవుతున్నారు. ఐతే బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా సౌత్ సినిమా అంటే చాలు తానెప్పుడైనా రెడీ అంటుంది శ్రీలీల. తెలుగులో లాస్ట్ ఇయర్ ఏడు సినిమాల దాకా చేసి రెండు హిట్లు మాత్రమే అందుకున్న శ్రీలీల మళ్లీ ఇక్కడ కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.

Also Read : Samantha : బాలీవుడ్ బాద్షాతో సమంత.. ఆ సూపర్ కాంబో రిపీట్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Ibrahim Ali
  • Saif Ali Khan
  • Srileela
  • Srileela Movies
  • Srileela Updates

Related News

Ulajh Movie

Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, తన తాజా చిత్రం ‘Ulajh’ ప్రమోషన్ సందర్భంగా, పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. తన పాత్ర సుహానా, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారి, పురుషుల అహంకారాలను ఎదుర్కొని తన పని చేయాల్సిన అవసరాన్ని జాన్వీ వివరించారు. ఈ సందర్భంలో, ఆమె వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. జాన్వీ మాట్లాడుతూ, “మహిళలుగా, మనం తరచుగా పురుషుల అహంకారాలను ఎదుర్కొం

    Latest News

    • Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!

    • Rohit Sharma: రోహిత్ శర్మ సంచ‌ల‌న పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!

    • Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!

    • Walk In Pollution: వాకింగ్‌కి సరైన సమయం ఏది? ఉదయం పూట నడక సురక్షితమేనా?

    • TVS Sport: త‌క్కువ ధర‌లో మంచి మైలేజ్‌ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా?

    Trending News

      • Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!

      • Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?

      • Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడ‌నున్న విరాట్‌, రోహిత్‌?!

      • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

      • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd