HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sobhita Dhulipala Shares Special Diwali Wishes With A Crackers Box That Having Her Photo

Sobhita Dhulipala : కాకరపువ్వొత్తి బాక్స్ పై హీరోయిన్ ఫొటో.. అది షేర్ చేసి మరీ దీపావళి విషెస్..

దీపావళి టపాసులు తయారుచేసే సంస్థలు కూడా బాక్సులపై పలు హీరోయిన్స్ ఫోటోలు వాడేస్తుంటారు.

  • By News Desk Published Date - 09:07 AM, Fri - 1 November 24
  • daily-hunt
Sobhita Dhulipala shares special Diwali Wishes with a Crackers Box that having her Photo
Sobhita Diwali

Sobhita Dhulipala : నిన్న దేశమంతా దీపావళి ఘనంగా జరుపుకుంది. ఢిల్లీ లాంటి పలు ప్రాంతాల్లో బాణాసంచా బ్యాన్ చేయగా మిగతా అన్ని చోట్ల క్రాకర్స్ కాలుస్తూ ఘనంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. దీపావళి టపాసుల బాక్స్ ల మీద బొమ్మలు, హీరో, హీరోయిన్స్ ఫోటోలు కూడా వాడతారని తెలిసిందే. వాళ్ళ పర్మిషన్ లేకుండానే చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు అందరూ వాడేసుకుంటారు.

ఈ క్రమంలోనే దీపావళి టపాసులు తయారుచేసే సంస్థలు కూడా బాక్సులపై పలు హీరోయిన్స్ ఫోటోలు వాడేస్తుంటారు. అయితే నిన్న దీపావళి నాడు హీరోయిన్ శోభిత తన ఫొటో ఉన్న కాకరపువ్వొత్తి బాక్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ దీపావళి టపాసుల షాప్ వద్ద ఎవరో శోభిత ఫొటో ఉన్న కాకారపువ్వొత్తి బాక్స్ ని ఫొటో తీసి ఆమెకు పంపించడంతో ఇలా ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఇలా వెరైటీగా దీపావళి విశేష్ చెప్పడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Sobhita

ఇక శోభిత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటుంది. అలాగే త్వరలో నాగచైతన్యని వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్టు పలు ఫొటోలు ఇటీవల షేర్ చేసింది శోభిత.

 

Also Read : NTR : ‘దేవర’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో ఎన్టీఆర్ దీపావళి.. అభయ్ రామ్ ఎంత పెద్దోడు అయ్యాడో..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crackers
  • Diwali 2024
  • Sobhita
  • Sobhita Dhulipala

Related News

    Latest News

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    • Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    Trending News

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd