Sunitha Special Song: సునీత ‘ఇండిపెండెన్స్ డే ’ స్పెషల్ సాంగ్
దేశ ప్రజలు 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
- By Balu J Published Date - 12:12 PM, Mon - 15 August 22
![Sunitha Special Song: సునీత ‘ఇండిపెండెన్స్ డే ’ స్పెషల్ సాంగ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/08/singer.jpg)
దేశ ప్రజలు 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతటా జై జవాన్ అనే నినాదాలు మార్మోగుతున్నాయి. అమరవీరులను స్మరిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ గాయని సునీత ఉపద్రస్తా వందేమాతరం గీతాన్ని ఆలపించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అరవింద్ సోవోజీ సంగీతం అందించిన ఈ పాటను సునీత, అద్వితేజ్ రెడ్డి ఆలపించారు. శ్రీ చైతు దర్శకత్వం వహించిన ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ఒరిజినల్స్ కోసం మ్యాంగో మాస్ మీడియా నిర్మించింది. వందేమాతరం గీతం వీక్షకుల్లో దేశభక్తిని పెంపొందిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు కూడా వినండి మరి.
Related News
![Double Ismart premiers : డబుల్ ఇస్మార్ట్ పండుగ ముందే.. పూరీ ప్లానింగ్ అదుర్స్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/Double-Ismart-Puri-Jagannath-Changes-his-DOP.jpg)
Double Ismart premiers : డబుల్ ఇస్మార్ట్ పండుగ ముందే.. పూరీ ప్లానింగ్ అదుర్స్..!
లైగర్ తర్వాత పూరీ చేస్తున్న ఈ అటెంప్ట్ మీద ఆయన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. పూరీ రామ్ ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా అదే రిజల్ట్ రిపీట్