HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shrihan And Sri Satya Crying In Bigg Boss 6 Telugu Battery Recharge Task Promo

Bigg Boss 6: కంటెస్టెంట్స్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన బిగ్ బాస్.. శ్రీ సత్య, శ్రీహాన్ ఎమోషనల్!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరో వారం కెప్టెన్సీ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి లో

  • By Anshu Published Date - 03:40 PM, Tue - 11 October 22
  • daily-hunt
Bigg Boss 6
Bigg Boss 6

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరో వారం కెప్టెన్సీ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి  కంటెస్టెంట్ల మధ్య ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. ప్రతి సీజన్ లో ఉండే బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ఉద్దేశం ఏమిటంటే.. మనసుకు దగ్గరైన వాళ్లని వదిలి ఇన్ని రోజులు దూరంగా ఉండటం సులభమైన విషయం కాదు. అందుకే ఈవారం ఇంటి సభ్యులకు తమ బ్యాటరీస్ ని రీచార్జ్ చేసుకునే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు సాగడానికి ఈ బ్యాటరీ రీఛార్జ్ అనే టాస్క్ ని అందించాడు బిగ్ బాస్

ఇక ఈ టాస్క్ లో భాగంగా మొదట శ్రీహాన్ని కన్వెన్షన్ రూంలోకి పిలిపించారు బిగ్ బాస్. అప్పుడు వీడియో కాల్, ఆడియో మెసేజ్, ఫుడ్ ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చి అందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలని చెప్పాడు. అందులో ఏ ఆప్షన్ వద్దు అనుకునే అవకాశం లేదని ఒకవేళ వద్దు అనుకుంటే ఆ ఇంటి మొత్తానికి శిక్ష వేయబడుతుంది అని తెలిపాడు బిగ్ బాస్. ఇక అందులో ఒక ఆప్షన్ ని ఎంచుకున్న శ్రీహన్ లోపలికి వెళ్లి బయటకు ఏడుస్తూ వచ్చేసాడు.

శ్రీహన్ ఎంచుకున్న ఆప్షన్ వల్ల బ్యాటరీ 50% పడిపోయింది. అయితే శ్రీహాన్ ఏడ్చినందుకు శ్రీ సత్య కూడా ఎమోషనల్ అయిందో లేదంటే మరేదో కారణం తెలియదు కానీ ఫుల్ ఎమోషనల్ అయిన శ్రీ సత్య నా గుండె మొత్తం బరువెక్కిపోయింది. మా అమ్మ రాత్రి పడుకోదు..అంటూ ఎమోషనల్ అయ్యింది. అప్పుడు సుదీప ఈ సత్య కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bigg boss 6
  • BiggBoss 6
  • emotional
  • sri sathya
  • srihan

Related News

    Latest News

    • Gram Sarpanch Elections : ఏకగ్రీవాలకు వేలంపాటలఫై.. ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం

    • Rape Case Filed on Rahul: రాహుల్ పై రేప్ కేసు నమోదు

    • Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్

    • Gram Sarpanch Elections : సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

    • Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd