HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sharwanand Anupama Again

Sharwanand- Anupama : మరోసారి జోడి కట్టబోతున్న శ‌ర్వానంద్ – అనుప‌మ

Sharwanand- Anupama : ప్రస్తుతం శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మరియు కొత్త దర్శకుడు అభిలాష్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు

  • Author : Sudheer Date : 16-03-2025 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharwanand Anupama 2nd Tim
Sharwanand Anupama 2nd Tim

టాలీవుడ్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జంట శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్ (Sharwanand- Anupama). వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి (Shathamanam Bhavathi) చిత్రం మంచి విజయాన్ని సాధించి, ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచింది. ఇప్పుడు ఈ జంట మరోసారి స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం అనుపమను కథానాయికగా ఎంపిక చేశారు. ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా, ఆమె సానుకూలంగా స్పందించి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభించనుంది.

Black Magic Vs 1500 Crores: పుర్రెలు.. లీలావతి ఆస్పత్రి.. రూ.1500 కోట్ల స్కామ్

అనుపమ ఇటీవల రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చిన్నదైనా, యూత్‌ను ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. దీనితో టాలీవుడ్‌లో మళ్లీ అనుపమపై ప్రత్యేక దృష్టి పడింది. ప్రస్తుతం శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మరియు కొత్త దర్శకుడు అభిలాష్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు సమాంతరంగా జరుగుతున్నాయి. నారీ నారీ.. షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకోవడంతో, ఆయన సంపత్ నంది ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపారు.

దర్శకుడు సంపత్ నంది ఇటీవ‌లే ఓదెల 2 చిత్రాన్ని నిర్మించారు, ఇందులో త‌మన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. తన నిర్మాత బాధ్యతలను పూర్తిచేసుకున్న తర్వాత, శర్వానంద్‌తో సినిమా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. శర్వానంద్, అనుప‌మ కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై మాయచేయనుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Sampath Nandi
  • Sharwanand new movie
  • Sharwanand- Anupama

Related News

    Latest News

    • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

    • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

    • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

    Trending News

      • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

      • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

      • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

      • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd