HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Save The Tigers Season 2 Release Update

Save The Tigers Season 2 : సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వచ్చేస్తుంది.. సూపర్ హిట్ సీరీస్ కోసం అందరు వెయిటింగ్..!

Save The Tigers Season 2 డిస్నీ హాట్ స్టార్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ సీరీస్ లో ఒకటి సేవ్ ది టైగర్స్. భార్యా బాధితులంతా ఒక చోట చేరి వారి గురించి మాట్లాడి వారితో పోట్లాడాలనే

  • Author : Ramesh Date : 15-02-2024 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Save The Tigers Season 2 Release Update
Save The Tigers Season 2 Release Update

Save The Tigers Season 2 డిస్నీ హాట్ స్టార్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ సీరీస్ లో ఒకటి సేవ్ ది టైగర్స్. భార్యా బాధితులంతా ఒక చోట చేరి వారి గురించి మాట్లాడి వారితో పోట్లాడాలనే కాన్సెప్ట్ తో వచ్చింది ఈ సీరీస్. చైతన్య కృష్ణ, ప్రియదర్శి, అభినవ్ గోమటం లీడ్ రోల్స్ లో నటించిన ఈ వెబ్ సీరీస్ లో సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని ఫీమేల్ లీడ్స్ గా నటించారు. ఈ సీరీస్ హిట్ అయినా కూడా సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ ని వెయిటింగ్ లో పెట్టారు.

సేవ్ ది టైగర్స్ వెబ్ సీరీస్ ను మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం పర్యవేక్షించగా తేజా కాకుమాను డైరెక్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఈ సీరీస్ సెకండ్ సీజన్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చింది. మార్చి లో సేవ్ ద టైగర్స్ సీజన్ 2 వస్తుందని అనౌన్స్ చేశారు. అంతేకాదు ఒక క్రేజీ పోస్టర్ ని కూడా వదిలారు.

సేవ్ ద టైగర్స్ సీజన్ 1 ఎండింగ్ లో ఒక హీరోయిన్ కిడ్నాప్ కు గురవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసింది మన హీరోలు ముగ్గురే అని తెలియడంతో వీళ్లని పోలీస్ స్టేషన్ లో వేస్తారు. అందుకే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 పోస్టర్ ముగ్గురు కథానాయకులు ఊచలు లెక్క బెడుతున్నారు. మొత్తానికి సీజన్ 1 పై ఏర్పడ్డ క్రేజ్ కు ఏమాత్రం తగ్గకుండా సీజన్ 2 ని తెరకెక్కించారని తెలుస్తుంది.

సేవ్ ద టైగర్స్ సీరీస్ చూసిన చాలామంది భార్యా బాధితులు వారిని పోల్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇక సీజన్ 2 ఎలా ఉంటుందో ఆడియన్స్ ని ఎలా అల్రిస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhinav Gomatham
  • Chaitanya Krishna
  • disney hotstar
  • Priyadarshi
  • Save The Tigers
  • Save The Tigers 2

Related News

    Latest News

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd