HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sankranthiki Vasthunam Trailer

Sankranthiki Vasthunam Trailer : సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసారా..?

Sankranthiki Vasthunam Trailer : ఎవరో కిడ్నాప్ అయితే అది బయటకు వస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వాళ్ళను కాపాడటానికి ఎక్స్ పోలీస్ అయిన వెంకటేష్ ని తీసుకురావడానికి పోలీస్ మీనాక్షి ని పంపిస్తారు

  • Author : Sudheer Date : 06-01-2025 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sankranthiki Vasthunnam Tra
Sankranthiki Vasthunnam Tra

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌ – దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతుండడం.. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్​పై దిల్‌ రాజు దీనిని నిర్మించడం తో పాటు ఇటీవల విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ అంచనాలు పెంచేసింది. సోమవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

Hyd : రన్నింగ్ కారులో మంటలు.. ఇద్దరు సజీవదహనం

ట్రైలర్ విషయానికి వస్తే.. ఎవరో కిడ్నాప్ అయితే అది బయటకు వస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వాళ్ళను కాపాడటానికి ఎక్స్ పోలీస్ అయిన వెంకటేష్ ని తీసుకురావడానికి పోలీస్ మీనాక్షి ని పంపిస్తారు. అప్పటికే పెళ్లి అయి ఉన్న వెంకటేష్ లైఫ్ లోకి వచ్చాక భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకీ పాత్ర ఎలా నలిగింది. ఆ కిడ్నాప్ కథేంటి అని సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంది. మరి మీరు కూడా ఈ ట్రైలర్ పై లుక్ వెయ్యండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil ravipudi
  • dil raju
  • sankranthiki vasthunam
  • Sankranthiki Vasthunam movie
  • Sankranthiki Vasthunam Trailer
  • Sankranthiki Vasthunam Trailer Venkatesh

Related News

Venkatesh reunites with Anil Ravipudi

వెంకీ-కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి మల్టీస్టారర్

Anil Ravipudi విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd