HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samyuktha Menon On Board To Balakrishna Akhanda 2 Movie

Akhanda 2 : బాలయ్య అఖండ 2.. ప్రగ్యతో పాటు ఇంకో హీరోయిన్ కూడా..

అఖండ సినిమాలో ఉన్న ప్రగ్య జైస్వాల్ అఖండ 2లో కూడా ఉన్నాను అని ఇటీవల డాకు మహారాజ్ ఈవెంట్స్ లో చెప్పింది.

  • Author : News Desk Date : 25-01-2025 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samyuktha Menon on Board to Balakrishna Akhanda 2 Movie
Samyuktha Menon

Akhanda 2 : బాలయ్య బాబు(Balakrishna) వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంక్రాంతికి డాకు మహారాజ్(Daaku Maharaaj) సినిమాతో వచ్చి వరుసగా నాలుగో హిట్ కొట్టాడు. నెక్స్ట్ అఖండ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య లేని సీన్స్ తో అఖండ 2 షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ జరిగింది.

అఖండ సినిమాకు కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది. అయితే అఖండ సినిమాలో ఉన్న ప్రగ్య జైస్వాల్ అఖండ 2లో కూడా ఉన్నాను అని ఇటీవల డాకు మహారాజ్ ఈవెంట్స్ లో చెప్పింది. దీంతో అఖండ 2 సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య కొనసాగింపు అలాగే ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని సమాచారం.

తెలుగులో ఇటీవల వరుస హిట్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన మలయాళీ భామ సంయుక్త మీనన్ అఖండ 2 సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మలయాళంలో పలు సినిమాలు చేసిన సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బింబిసారా, సర్, విరూపాక్ష, డెవిల్.. ఇలా వరుసగా హిట్స్ కొట్టింది. ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తుంది. తాజాగా అఖండ 2 సినిమాలో తీసుకున్నారు అని తెలుస్తుంది. దీంతో ఈ అమ్మడు మరింత బిజీ అయింది.

ఇప్పటికే సంయుక్త మీనన్ చేతిలో స్వయంభు సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, నారి నారి నడుమ మురారి సినిమాలు ఉండగా ఇప్పుడు అఖండ 2 చేరింది. ఈ సినిమాలు అన్ని కూడా హిట్ టాక్ తెచ్చుకునేలానే ఉన్నాయి. దీంతో సంయుక్త తెలుగులో స్టార్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

 

Also Read : Rajamouli : మహేష్ బాబు పాస్ పోర్ట్ సీజ్ చేసిన రాజమౌళి.. ప్రియాంక చోప్రా రిప్లై..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhanda 2
  • balakrishna
  • Pragya Jaiswal
  • Samyuktha Menon

Related News

Boyapati Srinu

అఖండ 2 మూవీ పై ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్‌కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత ప

  • Akhanda 2 Wwd

    Akhanda 2 : అఖండ-2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లు

  • Akhanda 2 Talk

    Akhanda 2 Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తాండవం చూపించిన బాలయ్య

  • Akhanda 2 Postponed

    Akhanda 2 : ‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్..ఈసారి ఎందుకు అంటే !!

  • Akhanda 2 Review

    Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd