HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samanthas Advice To Younger Never Get Tattooed

Samantha: సమంత సలహా.. ‘టాటూలు వేయించుకోవద్దు’

టాలీవుడ్ బ్యూటీ సమంత సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ గా ఉంటారు.

  • Author : Balu J Date : 23-04-2022 - 11:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

టాలీవుడ్ బ్యూటీ సమంత సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. సమంత ఎలాంటి టాటూ వేసుకోవాలనుకుంటుందో తెలిజేయాలని ఆమె అభిమాని ఒకరు అడిగారు. ఇప్పుడు టాటూ వేసుకోవడం ఇష్టం లేదని నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చింది. “నా కన్నా చిన్నవాళ్లకు నా సలహా. పచ్చబొట్టు వేసుకోకూడదు. ఎప్పటికీ,  ఎప్పుడూ కూడా టాటూల జోలికి వెళ్లవద్దు” అని మరి చెప్పింది.

అయితే సమంత బాడీపై మూడు టాటూలున్న సంగతి తెలిసిందే. అవన్నీ ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవి. సమంత మొదటి టాటూ ‘YMC’ అని ఉంది. అది సామ్, నాగ కలిసి నటించిన మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’కి సంక్షిప్త రూపం. చైతు, సమంత ఇద్దరూ తమ ముంజేతులపై రెండు బాణాలతో కూడిన ఒకే టాటూ, ఆమె కుడి పక్కటెముకపై మరో టాటూను కూడా చూడొచ్చు. ఇందులో  మూడవ టాటూ మరింత ప్రత్యేకమైనది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అనోన్యంగా ఉండాల్సిన జంట కొన్ని అనివార్య కారాణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. అందుకే తొందరపడి పచ్చబొట్టు వేసుకోవద్దని సమంత సలహా ఇచ్చిందేమోనని అమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం సమంత ‘శాకుంతలం, యశోద’లో ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fans
  • latest tollywood news
  • Samantha
  • tattoo

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Couple reunited after 48 years... the tattoo is the proof.

    48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd