సమంత చాలా కాస్ట్లీ గురూ..! ఈ బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?
నాగచైతన్యతో విడాకుల వ్యవహరం ముగిసి రెండు వారాలు గడుస్తున్నా.. సమంత మాత్రం ఆ మెమోరీస్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది. ప్రశాంతత కోసమో.. విహార యాత్రల కోసమో కానీ సమంత హెలికాప్టర్ రైడ్ లో చార్ ధామ్ ను చుట్టేస్తోంది.
- By Balu J Published Date - 04:21 PM, Thu - 21 October 21
నాగచైతన్యతో విడాకుల వ్యవహరం ముగిసి రెండు వారాలు గడుస్తున్నా.. సమంత మాత్రం ఆ మెమోరీస్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది. ప్రశాంతత కోసమో.. విహార యాత్రల కోసమో కానీ సమంత హెలికాప్టర్ రైడ్ లో చార్ ధామ్ ను చుట్టేస్తోంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతోంది. విడాకుల వ్యవహరం నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆధ్యాత్మిక టూర్ లో భాగంగా ప్రకృతి ప్రాంతాల్లో తిరుగుతూ, గంగా నది ప్రాంతాలను విజిట్ చేస్తూ రీచార్జ్ అవుతుంది. సమంతతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి.
ఆధ్యాత్మిక యాత్రలో సమంత పింక్ కుర్తా ధరించి, ఓ బ్యాగ్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సమంత మొదట్నుంచే ఫ్యాషన్ ప్రియురాలు. తనకు ఇష్టమైన యాక్ససిరీస్ ను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇష్టమైనవి ఏమైనా నచ్చితే.. ప్రైస్ తో సంబంధం లేకుండా సొంతం చేసుకుంటుంది. అయితే తీర్థయాత్రలో సమంత వేసుకున్న బ్యాగ్ ధర దాదాపు 1,25,000 ఉంటుందని తెలుస్తుంది. అయితే విడాకుల వ్యవహరం నుంచి బయటపడేందుకే సమంత పర్యటనలు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Related News
Samantha-Naga Chaitanya: సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమా.. తీన్మార్ మల్లన్న కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య, సమంలు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై అనేక రకాలు వార్తలు కూడా వినిప�