HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Salaar T Shirt Price

Salaar T Shirt : మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్..ధర చాల తక్కువే

హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ ను ఫ్యాన్స్ కోసం సిద్ధం చేసారు

  • Author : Sudheer Date : 26-11-2023 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salaar T Shirt Price
Salaar T Shirt Price

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ (Salaar ) మూవీ ఫై అంచనాలు ఏ స్థాయి లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. KGF సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మూవీ కావడం..ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే డిసెంబర్ 22 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట హోంబలే ఫిల్మ్స్. అటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని.. అలాగే అన్ని భాషల మీడియాతో ప్రభాస్ ఇంట్రాక్ట్ కానున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి సలార్ టీ షర్ట్స్ (Salaar T Shirts ) ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ ను ఫ్యాన్స్ కోసం సిద్ధం చేసారు. వీటి ధరల చూస్తే రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ధర తక్కువగానే ఉండడం తో హాట్ కేకుల్లా బుక్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ రోజ్ వీటితో సందడి చేయనున్నారని తెలుస్తుంది.

Rebel fans, this one’s for you! 💥#HombaleVerse presents the Inaugural Offer – Buy one get one FREE on #Salaar exclusive merchandise.
– https://t.co/T9sVOpd3h2 @hombalefilms #SalaarStyle #SalaarMerchandise#SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/QXeC9TAzE6

— Hombale Films (@hombalefilms) November 25, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • prabhas
  • salaar
  • salaar t shirt
  • salaar t shirt price

Related News

Nidhi Agarwal Mall

నిధి అగర్వాల్ కు చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

హైదరాబాద్ లోని లాల్ మాల్ లో నిధి అగర్వాల్ కు ఎదురైనా ఘోర పరాభవం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ గా మారింది. మాములుగా సినిమా యాక్టర్లు బయటకు వస్తే అభిమానులు , సినీ ప్రేమికులు వారిని చూసేందుకు పోటీ పడడం ఖాయం..తాజాగా నిధిని చూసేందుకు కూడా అలాగే పోటీపడ్డారు.

    Latest News

    • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

    • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

    • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

    • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

    • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd